అహ్మదాబాద్‌ బాంబు పేలుళ్ల కేసు:38మందికి మరణశిక్ష

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులకు శిక్ష ఖరారైంది. 49మంది నిందితుల్లో 38మందికి మరణశిక్ష, 11మందికి జీవిత ఖైదు విధిస్తూ..ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 77మంది నిందితులపై విచారణ జరిపింది. 2008 జులై 26న అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ […]

Read More

వరల్డ్‌కప్ సాధించిన తెలంగాణ క్రికెట్ కోచ్‌కు కితాబేదీ?

– అండర్-19 వరల్డ్‌కప్ క్రికెట్ కోచ్ హర్షకు దక్కని సర్కారు ప్రశంస – వైస్ కెప్టెన్ రషీద్‌ను పిలిపించిన ఆంధ్రా సీఎం జగన్ – 10 లక్షల బహుమతి, ఇంటి స్థలం ప్రకటించిన ఏపీ సర్కార్ – తెలంగాణ కుర్రాడికి దొరకని సీఎం అపాయింట్‌మెంట్ – క్రీడాశాఖ మంత్రి పిలుపూ కరవే – క్రీడాసంఘాల అసంతృప్తి ( మార్తి సుబ్రహ్మణ్యం) దండిగా ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పాలకుల ప్రోత్సాహం లభిస్తే […]

Read More

చర్చలకు సీఎంఓ నన్ను రమ్మన్నా.. వాళ్లు నాకు చెప్పలేదు

– ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు – నేనే గొప్ప అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నాం – ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని అందరూ తెలుసుకోవాలి – చిరంజీవి అండ్ కోపై మోహన్‌బాబు పరోక్ష విమర్శలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని నటుడు మోహన్‌బాబు విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం […]

Read More

మనిషేమో ఫ్యాషన్..సినిమా పేషన్..

కూటి కోసమో.. కోట్ల కోసమో సినిమాలు తీయలేదు.. సినిమా ఆయన శ్వాస.. నిరంతరం అదే ధ్యాస… పేరులోనే మూవీని పొదుగుకున్న మొఘల్.. శతాధిక చిత్రాల నిర్మాత రామానాయుడు.. ఖరీదైన చిత్రాల షోకిల్లారాయుడు… సురేష్ మూవీస్.. ఈ పేరే గొప్ప చిత్రాలకు చిరునామా.. ప్రతి సినిమాలో ఓ హంగామా.. రాముడిగా..భీముడిగా పౌరాణిక పాత్రల్లో రాణించిన ఎన్టీవోడిని ఒకే సినిమాలో ఇద్దరుగా రాముడు భీముడుగా చూపించిన గడసరి… అక్కినేని కోసం కళాఖండం ప్రేమనగర్ […]

Read More