నవ్వించే యాక్టర్..ఈ పొట్టి ప్లీడర్!

రేలంగి..రమణారెడ్డి.. సూర్యకాంతం..ఛాయాదేవి.. ఈ నలుగురి మధ్య ఉంటే పద్మనాభం.. నిర్మాతకు మరింత లాభం.. నటుడిగా ఆయన హాస్యమంటే బోలో భం భం.. నిర్మాతగా మాత్రం సంక్షోభం.. సొంత సినిమాలే చేశాయి జీవితం దుర్లభం..! ఒక దశలో తెలుగు సినిమా కామెడీ కేరాఫ్ పద్మనాభం.. డివ్వి డివ్వి డివ్విష్టం ఆయన హాస్యమంటే జనాలకిష్టం.. వాణిశ్రీ..శారద.. గిరిజ..మీనాకుమారి.. రమాప్రభ..ఎందరితో జతకట్టినా గీతాంజలితోనే ముడి పడి ఉంది ఆయన ప్రభ దేవతలా సావిత్రి నిలబడి […]

Read More