నువ్వే..నవ్వు..!

ఎవరి పేరు చెబితే నవ్వులు విరబూస్తాయో.. ఎవరు కనిపిస్తే ప్రేక్షకుడి పొట్ట చెక్కలయిద్దో.. ఎవరి మొహంలో హాస్యం లాస్యం చేస్తుందో.. అతగాడే రాజబాబు..! పుణ్యమూర్తుల అప్పలరాజు.. ఇలా అంటే తెలుసుద్దా..? రాజబాబు.. అలా చెబితే ఓ చరిత్ర.. నవ్వితే నవరత్నాలంటారు.. నవ్వించి రాజబాబు ఎన్ని లక్షల రత్నాలు కురిపించాడో మరి.. నవ్వే ఆయన సిరి.. నవ్వించడమే మగసిరి..! సినిమా హీరో అంటే సెలబ్రిటీ మరి రాజబాబంటే అంతకు సమానమైన హోదా.. […]

Read More

దానాలా..దహనాలా..!?

జన్మనిచ్చిన అమ్మ పెంచి పెద్ద చేసిన నాన్న చదువు నేర్పిన గురువు ఆప్యాయత చూపే అన్న తోడబుట్టిన చెల్లి రక్తం పంచుకుపుట్టిన తమ్ముడు వీరి పుట్టిన రోజులు చేస్తున్నావా.. అసలు అవెప్పుడో గుర్తుంటాయా.. అభిమాన హీరో.. రాజకీయ నాయకుడు.. అతడేంటి..అతగాడి అల్లుడైనా..కొడుకైనా.. వీరి పుట్టిన రోజుల నాడు మాత్రం రక్తదానం.. పైగా మెగా కాంప్.. ఆస్పత్రిలో పళ్ళు పంపిణీ.. ఊరంతా బానర్లు.. వాళ్ళ చుట్టూ చక్కర్లు.. గంతులెయ్యడానికి నిక్కర్లు.. బాండ్ […]

Read More

నిర్మల..ఆమెతోనే కృష్ణ బ్రతుకున కళ!

ఆమె ఏ ముహూర్తాన అందో అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగాని.. ఆ నోటి చలవతో అలాగే పచ్చగా బ్రతికేస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణగా..! విజయనిర్మల.. ఎన్టీఆరే ముద్దుగా కృష్ణా అని పిలుచుకున్న ముకుందా మురారి.. దర్శకురాలిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న వీరనారి.. కృష్ణ విజయాలకు ఆమె సాక్షి ఆమె ప్రస్థానానికి ఘట్టమనేని కుటుంబమే రక్ష..! కృష్ణ..విజయనిర్మల అదో హిట్టు […]

Read More

పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజు భారీగా పెంపు

– రాష్ట్రవ్యాప్తంగా 25వేల కంపెనీలపై ప్రభావం అమరావతి: పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజు భారీగా పెంచుతూ లేబర్‌, ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌, ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శ్లాబులవారీగా 2,3 రెట్ల మేర ఫీజులను పెంచింది.ఫలింతగా.. రాష్ట్రంలోని 25,270 పరిశ్రమలపై వార్షిక లైసెన్సు ఫీజు పెంపు ప్రభావం చూపనుంది. పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజును భారీగా పెంచుతూ లేబర్‌, ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌, ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ విభాగం […]

Read More