ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలంటే..

నూతన తరాలకు బాల్యం నుండి ఇంగ్లీషు మాధ్యమంలో చదువు నేర్పడం మంచిది కాదు అని మా లాంటి వారు అనగానే మమ్ములను ఇంగ్లీషు భాషా ద్వేషులుగా ఆరోపించిన వారున్నారు. మేము ఇంగ్లీషు నేర్చుకోవడాన్ని ఎప్పుడు నిరసించలేదు. కానీ దాన్ని నేర్పటానికి సులువైన పద్ధతులు ఉండాలని కోరుకునే వాళ్ళo మేము. ఏ తెలియని విషయమయినా తెలిసిన జ్ఞానంపై ఆధారపడి నేర్వటమే అందరికీ తెలుసు కానీ, భాషా బోధనకు దానిని ఎలా అన్వయించుకోవాలో […]

Read More

ఇది కదా అసలైన దివ్య క్షేత్రం..

తమిళనాడు , మధుర లో రూపు దిద్దుకోనున్న అద్భుతం.. భారీ బంగారు విగ్రహాలు కాదు..రియల్ ఎస్టేట్ కట్టడాలు కాదు..నిజమైన జ్ఞాన సంపద వెల్లివిరిసే నిర్మాణం.”కళైజ్ఞర్ కరుణానిధి మెమోరియల్ లైబ్రరీ.”. సుమారు మూడు ఎకరాల్లో , 2.04 లక్షల చదరపు అడుగుల్లో తయారుకాబోతున్న ఈ అద్భుతమైన గ్రంధాలయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో ద్వారా ఫౌండేషన్ పనులను ప్రారంభించారు.99 కోట్లతో 8 అంతస్థుల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కొలువు దీరబోతున్న ఈ గ్రంధాలయ నిర్మాణానికి […]

Read More

నలభై ఏళ్ల తెలుగు నాటక -సినీ హీరోయిన్…స్థానం నరసింహారావు

బాపట్ల అమెరికన్‌ మిషనరీ వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి ఆ పెద్దాయన సైకిల్‌ మీద వచ్చాడు, ఓ విద్యార్థిని వెతుక్కుంటూ. పేరు– చోరగుడి హనుమంతరావు. ఆనాడు ప్లీడరు గుమస్తాలంతా కలసి నిర్వహిస్తున్న నాటక సంస్థలో హరిశ్చంద్రుడి పాత్ర ధరించేవాడు. మొత్తానికి చిత్రలేఖనం తరగతిలో ఉన్న ఆ అబ్బాయిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ రాత్రి ప్రదర్శించబోయే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం పాసులు నాలుగు చేతిలో పెట్టాడు. ఆపై చావు కబురు చల్లగా […]

Read More