RJ(రేడియో జాకీ) రచన హఠాన్మరణం

గుండెపోటు (Cardiac Arrest)తో సెలబ్రిటీల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న కన్నడ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్, నిన్న ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విషాదాలు మరువకముందే, తాజాగా మరో సెలబ్రిటీ గుండెపోటుతో కన్నుమూశారు. కర్ణాటకకు చెందిన ఆర్జే రచన (39) ఆకస్మిక మరణం అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం జేపీ నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె గుండెపోటుకు […]

Read More