మార్చి, ఏప్రిల్ తర్వాత నుంచి చెల్లవని.. వాటిని ఉపసంహరించుకోవాలని RBI యోచిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వార్తలపై తాజాగా కేంద్రం స్పందించింది. తమ వద్దకు అలాంటి ప్రతిపాదనలు ఏవీ రాలేదని.. అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేసింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. ”నెట్టింట్లో వచ్చే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ వట్టి పుకార్లే. పాత వంద […]
Read Moreకేటీఆర్ కు పవర్ స్టార్ కృతజ్ఞతలు
“కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని పవన్‌కల్యాణ్ అన్నారు. ఆ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. బుధవారం రాత్రి జరిగిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు కేటీఆర్ […]
Read More