సత్య నాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల మృతి

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు.అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్ పాల్జీ) బాధపడుతున్నాడు. జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్జిక్యూటివ్ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి, దివ్యాంగులకు […]

Read More

సెటిల్మెంట్‌కు పిలిచి కాల్చేశారు..

– ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పులు కలకలం హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగుడా గ్రామ సమీపంలో సెటిల్మెంట్‌కు పిలిచి రఘు, శ్రీనివాస్ అనే ఇద్దరు రియల్టర్ల పైన సుపారీ గ్యాంగ్ కాల్పులు జరిపింది. స్పాట్‌లోనే శ్రీనివాస్ మృతి చెందగా.. రఘు తీవ్ర గాయాలపాలయ్యాడు. రియల్టర్లకు చెందిన స్కార్పియో వాహనంపై సైతం రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా […]

Read More