నారాజ్ ఎందుకు..నాగ?

– ‘అన్నయ్య’ను అడిగితే సరి! – రఘురామరాజు పాటి దమ్మేది? (మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘సినీ పరిశ్రమను, పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. వకీల్‌సాబ్ నుంచి భీమ్లానాయక్ వరకూ కక్షకట్టింది. పవన్‌పై పగ బట్టి ఇలా చేస్తున్నా సినిమా పెద్దలు ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఇప్పుడు మీరు పవన్‌కు మద్దతుగా మాట్లాడలేకపోవచ్చు. కానీ మీకు రేపు ఏదైనా సమస్య వస్తే పవన్ కచ్చితంగా నిలబడతాడు’.. చిరంజీవి తమ్ముడు, […]

Read More

నిర్లక్ష్యంతో ప్రాణం పోయిన ఇద్దరు పసికూనలు

నీలోఫర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు చిన్నారుల మృతి. శ్రావణి లింగస్వామి దంపతుల చిన్నారి చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రిలో చేరగ సెలైన్ ద్వారా ఇవ్వవలసిన ఇంజక్షన్ ను, ఆయా పొరపాటున ఒకేసారి డైరెక్ట్ గా నర్వ్ లోకి ఎక్కించడంతో ఇంజక్షన్ వికటించి మృతిచెందిన చిన్నారి. అదే వార్డులో ఉన్న మరో చిన్నారి కూడా ఈ విధంగానే ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ చిన్నారి కూడా మృత్యువాత పడిందని నాగర్కర్నూల్ కు […]

Read More

నగ్నంగా చాటింగ్ చేయించి.. ఆపై ఐదుగురు గ్యాంగ్ రేప్

– హైదరాబాద్ లో దారుణం – ఓ యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్ -కాపాడిన 100 డయల్ కటకటాల్లోకి సాజీద్ స్నేహితులు చదువుకునే పిల్లలకు సెల్‌ఫోన్లతోపాటు, స్వేచ్ఛ ఇచ్చి.. వారు ఏం చేస్తున్నారో తెలుసుకునే తీరిక లేని తలిదండ్రులకు ఈ ఘటన ఓ హెచ్చరిక. కాలేజీకి పంపిస్తున్న పిల్లలు సెల్‌ఫోన్లతో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అని చెక్ చేయలేని తలిదండ్రులూ బహుపరాక్. రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. […]

Read More

భీమ్లా నాయక్ సినిమా బాగానే ఉంది. కానీ..

భీమ్లా నాయక్ సినిమా చూశాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కేవలం ఒక సినిమా నటుడిగా చూస్తే…. సినిమా బాగుంది… చాలా బాగుంది. ప్రధాన పాత్రధారులు ఇద్దరూ పోటీపడి నటించారు. మాటలు, పాటలు, ఫైట్స్… బాగున్నాయి. సినిమాలో కామెడీ లేకపోయినా… స్క్రీన్ ప్లే లో ఉన్న పట్టు వల్ల, కామెడీ లేని లోటు ఎక్కడా కనిపించలేదు. జస్టిస్ చౌదరి, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి…. పేర్లు మాత్రమే […]

Read More