డీజీపీ కసిరెడ్డి పోస్టింగ్‌పై పట్టువదలని రాజు పోరాటం

– పోస్టింగ్‌పై కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు వరస ఫిర్యాదులు – తాజాగా సీఎస్‌కు చేరిన యుపీఎస్సీ లేఖ – అర్హుల పేర్లతో ప్రతిపాదనలు పంపమని ఆదేశం – స్పందించకపోతే కోర్టుకు వెళ్లనున్న ఎంపీ రాజు? ( మార్తి సుబ్రహ్మణ్యం) అనుకున్నదే జరుగుతోంది. సహజంగా ఏ కేంద్ర సర్వీసు, రాష్ట్ర సర్వీసులకు సంబంధించిన అధికారయినా.. తనకు అన్యాయం జరిగితే క్యాట్‌కో, కోర్టుకో వెళతాడు. గతంలో పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఈవిధంగా […]

Read More

ఒకే రోజు..రెండు దిగ్గజాలు ఔట్

ఒకరేమో బంతి పట్టిన మాంత్రికుడు.. ఇంకొకరు వికెట్ల వెనకుండి మెరుపులా పడగొట్టే ఘటికుడు.. షేన్ వార్న్.. రాడ్ మార్ష్.. ఇద్దరు దిగ్గజాలు.. అదే దేశం.. ఒకే రోజు.. జీవితం నుంచి రిటైర్ హర్ట్.. గాయపడిన లక్షలాది అభిమానుల హార్ట్..! డెన్నిస్ లిల్లీ..రాడ్ మార్ష్.. లిల్లీ బంతి.. మార్ష్ గ్లవ్స్.. ఎన్ని వికెట్లో.. గ్రౌండ్ వాకిట్లో..! సేఫ్ హాండ్స్.. ఇందుకు నిర్వచనం మార్ష్.. ఎందరో కీపర్లకు ఆదర్శం.. అయితే క్యాచ్.. లేదంటే […]

Read More