ఏపీలో సినిమా టికెట్ ధరల ఖరారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీఎస్టీ, థియేటర్ల నిర్వాహణను మినహాయించి టికెట్‌ ధరను గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.20గా నిర్ణయించింది. మున్సిపాలిటిల్లో , కార్పొరేషన్‌లోని నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం- ప్రీమియం ధరలు ₹40-₹60గా ఉండగా, ఏసీ థియేటర్లలో ₹70-₹100గా, స్పెషల్‌ థియేటర్లలో ₹100-₹120గా, మల్టీపెక్స్‌లో ₹150-₹250గా నిర్ణయించింది. మున్సిపాలిటిల్లో నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం- ప్రీమియం ధరలు […]

Read More

హనుమాన్ చాలీసా.. ఎమ్మెస్ రామారావు!

ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 – ఏప్రిల్ 20, 1992) పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. గేయ రూపంలో […]

Read More