మాకొద్దీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు

– ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళలు – వర్క్ ఫ్రమ్ హోం కన్నా ఆఫీసు వర్క్ ఎంతో మేలు ఇప్పటికీ చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మెల్లగా ఐటీ ఉద్యోగులు సైతం ఆఫీసుల బాట పడుతున్నారు. కరోనా పుణ్యామని మానవ జీవన విధానమే మారిపోయింది.. కరోనాకు ముందు.. కరోనా తర్వాత అనే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ కంపెనీల్లో మహిళా ఉద్యోగులు […]

Read More

నెల్లూరులో విదేశీ మహిళపై అత్యాచార యత్నం

-ఘటనపై విచారణ చేపట్టిన సైదాపురం పోలీసులు నెల్లూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మనే దేశం పరువు అంతర్జాతీయంగా మట్టికొట్టుకుపోయింది. ఒక విదేశీ మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన సిగ్గుమాలిన తనానికి, ఏపీలోని నెల్లూరు జిల్లా వేదికయింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో గూండారాజ్ పాలన ఉందన్న ఆరోపణలకు తాజా అత్యాచారయత్న ఘటన ప్రపంచ దేశాల్లో భారతదేశం తలదించుకునేలా చేసింది. వైసీపీ సొంత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో […]

Read More

మామను ముంచేసిన మేనల్లుడు

– మేనమామ కంపెనీలో పనిచేస్తూ 5 కోట్ల నిధులు స్వాహా చేసిన ఘనుడు -స్థానిక పోలీసుల సహకారంతో నిందితుని అరెస్టు చేసిన చెన్నై సి సి బి పోలీసులు పుంగనూరు : తమిళనాడు లోని చెన్నై సాలిగ్రామ్ లోనున్న బుల్ డైయర్స్ ఇంట్రగ్రేటెడ్ సొల్యూషన్స్ సంస్థ లో 5 సం లుగా వివిధ హోదాలలో పనిచేసిన ప్రస్తుతం ఫైనాన్సిల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న పుంగనూరు పట్టణం తాటిమాకుల పాళ్యంకు […]

Read More