సెకండ్ సిలిండర్ తీసుకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ టికెట్లు ఉచితం

– గుంటూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ బంపర్ ఆఫర్ – ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ విడుదల – తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మేనియా – దుగ్గిరాలలో హెచ్.పి గ్యాస్ కంపెనీ వినూత్న ఆఫర్ – సినిమా టికెట్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తామని వెల్లడి తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మేనియా మరింత పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన […]

Read More

ప్రముఖ యూట్యూబర్‌, నటి గాయత్రి మృతి

ప్రముఖ యూట్యూబర్‌, నటి గాయత్రి గత రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న రోహిత్‌ అనే వ్య​క్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు […]

Read More