ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యువత ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. నిన్న, ఈరోజు చూస్తున్నాం.. సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. అవాంఛనీయమైన, అనారోగ్యకరమైన ఏ రకంగా కూడా ఆహ్వానించతగనటువంటి.. కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను […]
Read Moreజనసేన బన్నీ వాసు వాడుకుని మోసం చేశాడు
– జనసేన ఆఫీసుకొచ్చిన బాధిత మహిళ అమరావతి: మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులపై గళమెత్తి సర్కారుపై గర్జించే జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌కు ఇదో సంకట వ్యవహారం. ఏపీలో మహిళలకు రక్షణ లేదంటూ విరుచుకుపడే ఆ పార్టీ నేతలకు సొంత పార్టీకి చెందిన మహిళ నుంచే.. తనను సొంత పార్టీ నేతనే వాడుకుని వదిలేశారని ఫిర్యాదు చేసిన ఇరకాటం. నిర్మాత, జనసేనలో చురుకుగా పనిచేస్తున్న ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు తనను […]
Read Moreమన దైనందిక జీవితంలో గణితం గొప్పదనం
నేను యుఎస్ (అమెరికా)కి మా అబ్బాయి దగ్గరకి వెళ్లాను. నా కొడుకు తో కలసి ఒక మంచి రెస్టారెంట్‌లో పిజ్జా ని ఆస్వాదించ డానికి వెళ్ళాను. 9-అంగుళాల పిజ్జా ని ఆర్డర్ చేశాను. కాసేపటి తర్వాత, వెయిటర్ రెండు 5-అంగుళాల పిజ్జాలు తెచ్చి, 9-అంగుళాల పిజ్జా అందుబాటులో లేదని దానికి బదులుగా మీకు రెండు 5-అంగుళాల పిజ్జాలు ఇస్తున్నామని చెప్పాడు, మరియు దీనివల్ల మీరు 1 అంగుళం ఉచితంగా పొందుతున్నారని […]
Read Moreజూనియర్ ఎన్టీఆర్ కారు బ్లాక్‌ఫిల్మ్ తీసేసిన పోలీసులు
– ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు కూడా జూనియర్ఎ న్టీఆర్ కారుకున్న బ్లాక్‌ఫిల్మ్‌ను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రెండో రోజూ వాహనాలను తనిఖీ చేశారు. బ్లాక్‌ఫిల్మ్, నలుపు తెరలు ఉన్న వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఎన్టీఆర్ కారును ఆపి బ్లాక్ తెరను తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ కుమారుడు, మరొకరు […]
Read Moreముంబయి సివంగి ఐపిఎస్ సాధించింది
పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు. నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్ సాధించారు. నార్త్ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’ ఎన్.అంబిక విజయగాథ ఇది. Ambhika IPS ,DCP Mumbai – పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు… ‘నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్ […]
Read Moreభారత్ లో భారీగా పెరిగిన డీజిల్ ధర
రష్యా, యుక్రెయిన్ యుద్ధం ప్రభావం భారత్ పైనా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లోనూ డీజిల్ ధర పెరిగింది.డీజిల్ ధర లీటర్ కు రూ.25 పెరిగింది. అయితే పెట్రోల్ పంపుల దగ్గర కొనే సామాన్య పౌరులకు ఈ రేట్లు వర్తించవు. కేవలం టోకు విక్రయదారులకు (bulk users)కు విక్రయించే డీజిల్ పై మాత్రమే ధర పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు భారత్ లోని ప్రధాన చమురు సంస్థలు […]
Read Moreబాధే శ్యామ్ బాదేశాడు
కోట్లాది రూపాయల వ్యయం.. హీరో ప్రభాస్ గనుక.. అతగాడికి బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్థాయి ఇమేజ్ వచ్చింది గనుక.. అంత భారీగా ఖర్చు పెట్టారు గాని రాధేశ్యామ్ కథలో ఆ డిమాండ్ లేదు. వాస్తవానికి ఇది ప్రభాస్ తో అంత డబ్బు పారబోసి తీయాల్సిన కథ కానే కాదు. మన దేశంలోనే..ఇంకా చెప్పాలంటే మంచి సెట్టింగులు వేసిఏ శర్వానందో..ఇంకొంచెం ఖర్చుతో విజయ్ దేవరకొండనో..మధ్యస్థంగా కార్తినో పెట్టి ఇంకాస్త బలమైన కథతో..పటిష్టమైన […]
Read Moreఅందమే శోభనమై పుట్టిందేమో!
అందానికి పురుషరూపం.. నటనకు విశ్వరూపం.. మనిషేమో గ్లామర్ మనసేమో గ్రామర్… ఏయెన్నార్..ఎన్టీఆర్ మహావిన్యాసాల పద్మవ్యూహంలో దూసుకొచ్చిన వీరాభిమన్యు.. మహిళాలోకం వీరాభిమాన్ తెలుగు సినిమా హీమాన్! అటూ ఇటూ హీరోయిన్లు.. నడుమ రేగిపోయే సోగ్గాడు.. శారద మెచ్చిన మానవుడు మంచివాడైన దానవుడు ఒకనాటి లవర్ బాయ్.. ఈ మంచి బాబాయ్ జన హృదయాల్లో ఖైదీబాబాయ్.. బాపూ సంపూర్ణరామాయణంలో అందాలరాముడు.. అదే బాపు బుద్ధిమంతుడులో అప్పుడప్పుడు అక్కినేనికి మాత్రమే కనిపించే కృష్ణుడు.. కురుక్షేత్రంలో […]
Read Moreతగ్గేదేలే..!
డైలాగులు చెప్పడంలో ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబేనని జీవించి లేని అక్కినేని అన్నపూర్మమ్మని సాక్ష్యంగా పెట్టుకున్నాడు చూడండని నటసామ్రాట్ చురకలు.. స్నేహితుడంటూ అంతలోనే చిరంజీవిపై సెగలు.. డైలాగులు బాగా చెప్పేవాడైనా అప్రస్తుతంగా.. అసందర్భంగా మాటాడితే.. పెద్దలు చెప్పినట్టు నోరా వీపుకు తేకే.. వేపుకు తినకే.. అన్నట్టు కలెక్షన్ కింగ్ ప్రవర్తన ఎన్నాళ్లయినా ఆ మడిసిలో కనిపించని పరివర్తన..! రౌడీమొగుడు.. రౌడీ గారి పెళ్ళాం.. అసెంబ్లీ రౌడీ.. ఇలా మోహన్ బాబులో […]
Read More