నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివనాగేశ్వరావును గుర్తుతెలియని వ్యక్తులు గుడి లోపలే హత్య చేశారు. అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులకు ఆయన భార్య సమాచారం అందించారు. పూజారి ఆచూకీ కోసం రాత్రి ఆలయం వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు.. బయట ఆయన వాహనం కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. పూజారికి సంబంధించిన పొలం వద్ద కూడా […]
Read Moreపేకాట ఆడుతూ పట్టుబడిన హీరో బాలయ్య పీఏ
– కర్ణాటక గౌరిబిదనూరులో కేసు ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ పీఏగా ఉన్న బాలాజీతో పాటు మరి కొందరు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు పోలీస్ స్టేషన్లో పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదయింది. బాలాజీతో పాటు మరో పన్నెండు మంది ఉపాధ్యాయులు, పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి ఒక లక్ష యాభై వేలు నగదును గౌరిబిదనూరు పోలీసులు స్వాధీనం […]
Read Moreబతకడం వేరు, జీవించడం వేరు
చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు! ”ఈ వానలో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి,” అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు. ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. ”ఆమె మన అతిథి. ఆమె టీ, కాఫీ తాగరట. పాలు ఇవ్వు!” అని ఆ కూలీ అంటే… ”మన పాపకు ఆ ఒక్క గ్లాసు […]
Read Moreగురువంటే భయం లేదు..గౌరవం లేదు..
చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా అయ్యా…… క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నా. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది. […]
Read More