తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో సేవ్ పవర్ సేవ్ మనీ అనే కాన్సెప్ట్ తో విద్యార్థి సాయి నూతన పరికరం తయారు చేశాడు.యూనిట్ ఛార్జీలు పెరగడం మరోపక్క విద్యుత్ ఆదా చేయాలని ప్రభుత్వం తెలపడం ఇలాంటి పరిణామాల దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాన్ని రూపొందించానని విద్యార్థి పేర్కొన్నాడు. ముఖ్యంగా విద్యుత్ తో వెలిగే లైట్ ద్వారా వెలువడే కాంతితో మరింత పవర్ జనరేటర్ అయ్యి బ్యాటరీ చార్జ్ అవుతుంది అన్నాడు…ఆ […]
Read Moreకత్తితో కట్టిపడేసాడు..!
జానపదం ఆయన పథం… సాంఘికం ఆయన సౌధం.. పౌరాణికం ఆయన విధం.. కత్తి ఆయన ఆయుధం.. మహతి ఆయన చేత అందం.. మొత్తానికి తుది శ్వాస వరకు సినిమాతోనే ఆయన బంధం..! అట్ట కత్తి కాంతారావు.. తెలుగు సినిమాలో మరో రామారావు.. నందమూరి లాంటి కృష్ణుడు ఆయన తమ్ముడైన రాకుమారుడు… ఏకవీర మిత్రుడు.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటూ విషాదం నిండిన మోముతో సీతమ్మను అడవులకు సాగనంపిన విలక్షణుడు […]
Read Moreమోసగాడీ మోహనరూపుడు..
ఆయన గురించి రాద్దామంటే కళైమామణి గుర్తురావడంలే.. జెమిని సంస్థ పేరూ కదిలించడం లేదు.. అసలు ఆయనలోని నటుడే కనిపించడం లేదు.. మన సావిత్రి కన్నీరు.. ఆ సావిత్రిని అతగాడు పెట్టిన బాధలు.. కంట నీటి తెర కప్పేసి అక్షరాలు మసకేసి గతించిపోయిన కాలం ముందుకు సాగని కలం..! జెమిని గణేశన్.. తమిళ తెరను ఎంజీఆర్…శివాజీ ఏలుతుండగా అందంతో మెరిసిన మరో గణేశన్.. నటుడుగా మంచోడు.. వ్యక్తిగా ముంచేటోడు! బొమ్మలాంటి సావిత్రికే […]
Read More