– చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ రికార్డులు బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నానని తెదేపా నేత నారా లోకేశ్ అన్నారు. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. మూవీ గొప్ప అనుభూతి ఇచ్చిందన్న లోకేశ్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అభినందనలు తెలిపారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాపై తెదేపా నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ ఆర్ […]
Read Moreప్రజా చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్”
ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక సినిమాకి అరుదుగా లభిస్తుంది. కాశ్మీర్ ఫైల్స్ అది నిరూపించింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారి హృదయవిదారకమైన వాస్తవిక హిందీ చిత్రం `కాశ్మీర్ ఫైల్స్’, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు, ముఖ్యంగా కాశ్మీరీ హిందువుల హృదయాలను కలచివేస్తోంది. ఎక్కడో మనసు పొరల్లో అణగారిపోయిన బాధ, ఆక్రోశం పెల్లుబుకుతున్నాయి. సినిమా చూసినవారు చలించిపోతూ ఎపుడు తాము తమ ప్రియమైన మాతృభూమి కాశ్మీర్ వెళ్ళగలరో అని ఎదురుచూపులు […]
Read Moreఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు
కాకినాడలోని ఓ సినిమా థియేటర్…. ఈ నెల 11 వ తారీఖు నుంచి “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాను తమ థియేటర్లో ప్రదర్శిస్తామంటూ ఘనంగా ప్రకటించారు. ఎవరైనా దాడి చేస్తారని భయపడ్డారో, థియేటర్ యాజమాన్యానికి ఏవైనా వత్తిళ్ళు, బెదిరింపులు వచ్చాయో, సినిమా పెద్దగా ఆడదని సందేహించారో… మొత్తానికి అనుకున్న సమయానికి తమ థియేటర్లో కాశ్మీర్ ఫైల్స్ సినిమానయితే ప్రదర్శించలేదు. అయితే 13వ తేదీన ఓ యువకుడు థియేటర్ వద్దకెళ్ళాడు. అతను […]
Read More