పారాసిటమాల్ తో సహా పలు ఔషధాలకు పెరిగిన ధరలు

ప్రజలకు మరో భారం నెత్తిన పడింది. ఇప్పటికే పలు నిత్యావసరాల వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్, వంట నూనెలతో సహా సిమెంట్, ఐరన్ ఇలా అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా నిత్యం ప్రజలు వాడే పలు మందుల ధరలు కూడా పెరిగాయి. అన్నింటి కన్నా షాకింగ్ విషయం ఏమిటంటే.. మనం ఏచిన్న నొప్పికైనా, జ్వరానికైనా వెంటనే వేసుకునే ‘పారాసెటమాల్’ ధరలు కూడా పెరగబోతున్నాయి. కరోనా కాలంలో దేశంలో అత్యధికంగా వాడింది […]

Read More

ఆర్జీవీతో కలిసి “మా ఇష్టం” అంటున్న టిఆర్ఎస్

– ఏప్రిల్ 8 న వస్తున్న “ఇద్దరమ్మాయిల ప్రేమకథ” దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన “మా ఇష్టం” హక్కులు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ(టిఆర్ఎస్) సొంతం చేసుకున్నారు. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజర్” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో “మా ఇష్టం” అని పేరు పెట్టారు. గతంలో భీమవరం […]

Read More

సమ్మతి లేని సంభోగం నేరమే

-‘భర్త’ అనే ముసుగులో ఇష్టారాజ్యం కుదరదు – తప్పనిసరిగా విచారణార్హమే.. చట్టాలు మారాలి – మహిళల మౌనరోదనను పాలకులు పట్టించుకోవాలి – భర్తపై రేప్‌ కేసును కొట్టివేయడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు తాళి కట్టినంత మాత్రాన, అర్ధాంగిగా స్వీకరించినంత మాత్రాన అమ్మాయిపై సర్వహక్కులు తమవేననే భావన భారత పితృస్వామ్య వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయింది. ఇది సరికాదని, స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. దాన్ని మానభంగంగానే పరిగణించాలని […]

Read More

అగ్ర హీరోల ఫ్యాన్స్ మధ్య ఘర్షణ

కారంపూడి:- కారంపూడి లోని వెంకట సాయి ఐనాక్స్ ధియేటర్ వద్ద ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షో ముగిసిన అనంతరం ఫ్యాన్స్ సంబరాలు శృతిమించడంతో రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది ఘర్షణ జరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకొని అభిమానులు చెల్లాచెదురు చేశారు.

Read More

ఎస్పి పేరుతో వసూళ్లు..కర్నూల్ తాలూకా సీఐ పై కేసు

-పరారీలో సిఐ కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పేరుతో. కర్నూల్ తాలూకా అర్బన్ సీఐ. కంబగిరి రాముడు. అవినీతి బాగోతం తో జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి సీఐ పై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చాలని. ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19న కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్ట్ వద్ద. SEB అధికారులు. హైదరాబాద్ నుంచి […]

Read More

గర్ల్ ఫ్రెండ్ స్నానం చేస్తుంటే వీడియో..చూసి షాకైన గర్ల్ ఫ్రెండ్

యువకుడు నివాసం ఉంటున్న ఏరియాలో ఓ యువతి నివాసం ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని కోచింగ్ తీసుకుంటున్నది. షాపులో పని చేస్తున్న యువకుడికి, ఆ యువతికి పరిచయం అయ్యింది. గత ఏడాది నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒకే బిల్డింగ్ లో యువతి, యువకుడు నివాసం ఉండటంతో ప్రతిరోజు కలుస్తున్నారు. యువతి రూమ్ కు అప్పుడప్పుడు ఆ యువకుడు వెళ్లి వస్తున్నాడు. ఇటీవల యువతికి ఫోన్ చేసిన యువకుడు నీతో మాట్లాడాలని […]

Read More