ఆయన సినిమా వాల్మీకి.. టాలీవుడ్ తండ్రి.. గొంతు విప్పితే మహా గాయకుడు అంతటి ఘంటసాలే సందేహింపకు మమ్మా పాడడానికి భయపడ్డాడమ్మా.. వెండితెర వేమన.. నడవడిలో ఏ తిరకాసు లేని భక్త రామదాసు.. బాలయోగిని సమాధి వైపు నడిపిన పోతన.. తెలుగు చిత్రసీమకు పెద్దబాసు ఈ అభినవ తిమ్మరుసు… ఎన్ని కళాఖండాలు కలకండలు… కరిగిపోయిన మేడలు బళ్లుగా మారిన ఓడలు.. జీవితపు చరమాంకంలో బీదలపాట్లు.. చిత్తూరు వి నాగయ్య అవతారమెత్తిన త్యాగయ్య.. […]
Read Moreఅభిమానుల అంతరంగం.. కళాకారుల కార్యరంగం..!
ఒకనాడు సినిమాకి అమ్మ కళాకారులకు జేజమ్మ.. నటనకు పుట్టిల్లు.. పద్యాలకు మెట్టినిల్లు.. నాడు హౌస్ ఫుల్లు.. నేడు కలెక్షన్ నిల్లు..! జీవితమే రంగస్థలం అన్నారు పెద్దలు.. రంగస్థలాన్నే జీవితంగా చేసుకున్న ఎందరో ఆర్టిస్టులు ముందుగా తెరవెనుక తర్వాత తెరపై ఏలికలై కథానాయకులై.. సృష్టిస్తే చరిత్ర.. మురిసింది ధరిత్రి..! హార్మనీ శ్రుతిలో ఆరున్నొక్క రాగంలో పాడితే పద్యం.. జెండాపై కపిరాజు అందుకుంటే చప్పట్లు.. ముందు వరసలో చోటు కోసం సిగపట్లు..! వేమూరి […]
Read More