మరిన్ని మల్టీస్టారర్లు వచ్చేనా..!?

రాజమౌళి రాజేసాడా.. తెర దించేసాడా..! ఇది మంచికా..చెడుకా.. చేసింది రాజమౌళి.. చూసింది అశేష జనవాహిని.. చొక్కాలు చింపుకొని..జేబులకు చిల్లులు పెట్టుకుని మరీ చూసిన అభిమానులు ఇప్పుడు తీరిగ్గా నాల్కలు కరుచుకుంటున్నారు. అభిమానులంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నమాట.ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అదే ప్రపంచవ్యాప్తంగా తమ హీరో ఎన్టీఆర్ కు అవమానం జరిగిపోయిందని మదనపడిపోతున్నారు..రాజమౌళిపై మండిపడుతున్నారు.. నిజానికి తారక్ అభిమానులంటే ప్రత్యేకంగా ఆయనకే అభిమానులని కాదు..నందమూరి ఫ్యామిలీ […]

Read More

ఎప్పటికీ నవ్యం…ఆ దృశ్యకావ్యం!

వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా.. అద్భుత పురాణ గాథ రామాయణాన్ని వాల్మీకి అందించె ఏడు కాండలుగా దానిని పుల్లయ్య,సీఎస్సార్ మలచె 22 రీళ్లుగా పంచరంగుల దృశ్యకావ్యం లవకుశగా..! రామన్న రాముడు కోదండరాముడు.. శ్రీరామచంద్రుడు వచ్చాడయ్యా.. సీతమ్మ తల్లితో వచ్చాడయ్యా.. ఇలా శ్రీకారమై.. రామకథను వినరెయ్య ఇహపరసుఖములనొసగే సీతారామ కథను వినరెయ్య నుడికారమై.. సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత వరకు పాటలలోనే పారవశ్యం.. రామాయణ మధురసం.. […]

Read More