ఉగాది సినీ పురస్కార గ్రహీతలు ..

ఏప్రిల్ 2 వ తేదీ శనివారం ప్రసాద్ లాబ్ లో “ఉగాది సినీ పురస్కారాలు” కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు జె వి మోహన్ గౌడ్ , విజయ్ వర్మ పాకలపాటి , కూనిరెడ్డి శ్రీనివాస్ కలిసి పురస్కార గ్రహీతలు వివరాలు తెలియజేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.. 90 ఏళ్ల చలన చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్లుగా తమ సేవలు సుధీర్ఘకాలం గా అందిస్తున్న […]

Read More

ఔను..అతడు నూటొక్క జిల్లాల అందగాడే

నిన్నా మొన్నటి నూటొక్క జిల్లాల అందగాడు.. బాపూ గీసిన ముత్యాలముగ్గులో నిత్యపెళ్లికొడుకు.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిష్క్రమించిన హాస్య,క్యారెక్టర్,విలన్.. మన విలక్షణ నూతన్…! ఎన్ని పాత్రలు వేశాడో.. ఎంత వెరైటీ చూపాడో… తారు డబ్బాలో మించి తీసిన కాకిపిల్లలా ఉన్నాడు.. వీడు నీ కొడుకేంట్రా.. అలాంటి డైలాగులు పలికేటప్పుడు ఆ విరుపు.. చూసే ఆ చూపు.. అదో కైపు..మరో టైపు.. నూతన్ ప్రసాద్ అలాగే లేపేసాడు టాపు..! […]

Read More

గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్టు

కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా దుకాణంలో దుకాణదారుడు భార్య మెడలో గొలుసు తెంచుకొని పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న స్థానికులు యువకుడి వద్ద 1,20,000 విలువైన గొలుసు, ద్విచక్రవాహనం, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా యువకుడు సింగిడి సత్యనారాయణ గా గుర్తింపు దొంగతనం లో అతనికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు […]

Read More

శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత..

శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్‌ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ […]

Read More