ఆమె.. అల నీలిగగనాల నుంచి మేఘసందేశం అందుకుని సినీ భూమి కోసం దిగి వచ్చి సాగరసంగమం చేసి వెండితెరను అలరించిన సిరిసిరిమువ్వ.. తెలుగింటి గువ్వ…! అప్సరసల అందమా.. దేవకన్యల సోయగమా.. బాపూ బొమ్మా.. ఆయనే నచ్చి సృష్టించిన సీతమ్మా.. నవరస సుమమాలికా.. ఇలా రాసుకుంటూ పోతే ఆమె వర్ణనలో మాటలే కరవై ఏ కవైనా ఇక మౌనమే’ల’నోయి..! ఏమో..ఏ దేవకన్యో మేఘాల డోలికల్లో జలకమాడి చీర ఆరేసుకోబోయి పారేసుకుని ఇటు […]
Read Moreఆకట్టుకునే బాణి..కోదండపాణి..!
ఇదిగో..దేవుడు చేసిన బొమ్మ కట్టిన పాటలేమో పదికాలాలు.. కోదండపాణి.. అందమైన బాణి.. చక్కటి వాణి.. బాలుకి బోణి.. తను లేకపోయినా తన సంగీతంతోనే ఆయన కీర్తి చలామణీ! గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం.. ఇది సమతకు మమతకు సంకేతం.. సాహిత్యం గొప్పదే.. సందేశం ఉన్నతమే.. సంగీతం.. అబ్బో ఆ మెలోడీ కోదండపాణికే అంకితం! రామకథ మొత్తాన్ని ఒకే పాటలో వివరించిన అద్భుత గీతం.. ఎంత హాయిగా సాగిందో […]
Read More22 యూట్యూబ్ ఛానళ్ళపై కేంద్రం నిషేధం
– కేంద్ర సమాచార, ప్రసారశాఖ నిర్ణయం సామాజిక మాధ్యమాలు, వీడియో ప్లాట్‌ఫాంలపై అసత్య వార్తలు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా 22 యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో 18 భారత్‌కు చెందినవి కాగా మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్ కేంద్రంగా నడిచేవి ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున […]
Read More