రాఘవేంద్రుడి గంగోత్రిలో జలకమాడి.. ఆర్యుడై వర్ధిల్లి.. నాటి నుంచి ఆగని పరుగు పెడుతూ.. తనకు తాను మెరుగు పెట్టుకుంటూ.. అ అంటే అమలాపురం మాస్ గంతుల నుంచి అ అనగా అల్లు వైకుంఠపురం వరకు సాగిన ఈ సన్నాఫ్ అరవింద్ ప్రయాణం… భావి హీరోలకు ఒక వేదం..! చిరును చూస్తూ పెరిగాడేమో చిరుత వేగం.. రామలింగయ్య కామెడీ టచ్ అబ్బో..ఈ వరుడు దేశముదురు.. కిరాయికి వచ్చే జులాయి కాదండోయ్.. కెరీర్లో […]
Read More