జిల్లా కలెక్టర్ పేరిట ఫేక్ వాట్సాప్ గ్రూప్

– రూ. 2.40 లక్షలు వసూలు నారాయణపేట: సైబర్ నేరగాళ్లు తమ తెలివితేటలను ఉపయోగించి అమాయక ప్రజలనే కాదు ఉన్నత అధికారులను సైతం మోసం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు చేయడంలో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల ఒక నేరగాడు ఏకంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పేరిట వాట్సాప్ గ్రూపు తయారు చేశాడు. ఫోటో, ప్రొఫైల్ సూచించి అమెజాన్ పే ఆప్ నుండి […]

Read More