పితామహుడి విశ్వరూపం

(భీష్మకు షష్టిపూర్తి 19.04.1962) యాభై నాలుగేళ్ల వయసులో తాతా అని పిలిచిన పాత్రను ముప్పై తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే పోషించి మెప్పించిన నందమూరి.. వయసు ముదిరినాక కుర్ర వేషాలు.. పిన్న వయసులోనే ముదుసలి గెటప్పులు… ఇవన్నీ రామారావుకే చెల్లిన సెటప్పులు.. భీష్మలో అలాగే సాగింది వరస.. కుర్ర దేవవ్రతుడు.. గెడ్డం పెంచిన కురువీరుడు.. తల నెరిసిన పితామహుడు.. వంగిన నడుం.. వణికే స్వరం.. కోపం వస్తే మండే భాస్వరం.. ఎన్నెన్ని వైరుధ్యాలో.. […]

Read More

అప్పులు తీసుకున్న వారిపై వడ్డీ రేట్ల భారం పెరిగింది

-0.10 శాతం పెరిగిన ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లు -ఈఎంఐ కొంచెం భారం -సవరించిన రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి -ఎస్‌బిఐ దారిలోనే మిగిలిన బ్యాంకులు జాతీయ బ్యాంకుల్లో అప్పులు చేసి, వాటిని తీర్చని వారికి ఇక గడ్డుకాలమే. బ్యాంకువడ్డీ రేట్లు పెంచుతూ ఎస్‌బీఐ ప్రకటించగా, మిగిలిన బ్యాంకులు కూడా దానిని అనుసరించనున్నాయి. రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ రేట్ల భారం పెరగబోతోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు […]

Read More

ఏపీలో పదో పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్లో హాల్ టికెట్లు, విద్యార్థుల నామినల్ రోల్స్ పెట్టామని… వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫొటోలు సరిగా లేకపోతే సరైన ఫొటోలను అతికించి, సంతకాలు చేసి ఇవ్వాలని తెలిపారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈ […]

Read More

మిస్ ఇండియా పోటీలో శివాని

సినీ నటుడు రాజశేఖర్, నటి జీవితల పెద్ద కుమార్తె శివాని మిస్ ఇండియా (2022) పోటీల్లో పాల్గొనబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పోటీలకు సంబంధించి నిన్న ఆడిషన్స్ కు హాజరైనట్టు తెలిపింది. తన వంతుగా ఉత్తమ ప్రదర్శనను ఇచ్చానని చెప్పింది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెమీనా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ […]

Read More

పంచె కడితే విలన్..సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

_ఒక్కన్నే నమ్ముకున్నది సాని.._ _పది మందికి అమ్ముకున్నది సంసారి.._ కళ్యాణమండపంలో ఈ డైలాగ్ బాంబులా పేలింది.. _రాజకీయ నాయకుడు అన్నం లేకపోయినా_ _ఉండగలడు.._ _నిద్ర లేకపోయినా_ _బ్రతికేస్తాడు.._ _చివరికి పెళ్ళాం పక్కింటోడితో_ _లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా_ _తట్టుకుంటాడు.._ _కాని పదవి లేకపోతే బ్రతకలేడు.._ అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ అదిరిపోయే ఈ డైలాగ్ ప్రజానాయకుడు సినిమాలో ఊపేసింది.. _గుడ్డి దానివి నిన్ను చేసుకున్నాను చూడు.._ _నేనే ఒరిజినల్ త్యాగిని…_ మంచిమనసులు సినిమాలో ఈ […]

Read More

కార్పొరేట్ విద్యాసంస్థల తెలివైన పథకం

– విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం!! – చదువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వీధిన పడుతున్న కుటుంబాలు!!! రాష్ట్రంలో దేశంలో విద్య ఒక పెట్టుబడి లేని వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఒక గొర్రె బావిలో దూకితే మిగిలిన గొర్రేలన్నీ అదే బావిలో దూకి చచ్చినట్లు ..విద్యార్థులు వారి తల్లిదండ్రులు … వీరిలో చదువుకున్న వారు సైతం ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఊబిలో కూరుకు పోతున్నారు .కొంత అయినా బుర్రపెట్టి ఆలోచించకుండా.. […]

Read More