ఉమ్మడికుటుంబానికి యాభై అయిదేళ్ళు..

(20.04.67) చెప్పాలని ఉంది.. కథ చెప్పాలని ఉంది.. పల్లెటూరి అబ్బాయికి పదును పెట్టి వెన్ను తట్టి మట్టిని మణిగా తీర్చిన మనసెరిగిన దేవత కథ చెప్పాలని ఉంది.. నిజానికి అది దేవత కథ కాదు.. ఉమ్మడికుటుంబం వ్యధ… ఆ కుటుంబం కోసం హీరో పడిన బాధ.. అన్నను మార్చాలని.. వదిన కాపురం సరిదిద్దాలని తాపత్రయపడిన కుర్రాడి తపన.. పెద్ద కుటుంబాలు రానున్నరోజుల్లో ఎన్ని ఇక్కట్లకు గురి కానున్నాయో ఊహించి ఎలా […]

Read More

తరలించుకుపోయే మృతువాగదు

ఆటుపోట్ల సినీ జీవనతరంగాలు దాటి.. ప్రేక్షకుల్లో యమగోల పెట్టించిన తాతినేని.. హిట్టు సినిమాల గని..! ఒక్కరాత్రిలో దర్శకుడు అయిపోలేదు.. నవరాత్రి కూడా కాదు.. ఎంతో కృషి.. కులగోత్రాలు ఎంచక అందరు హీరోలతో చెలిమి ఈ రామారావు బలిమి..! తాతినేని పటిమకు పరాకాష్ట అన్న ఎన్టీఆర్ తో యమగోల అత్యవసర పరిస్థితిపై వ్యంగ్యాస్త్రాలు.. నాటి రాజకీయ దుస్థితిపై ఎక్కుపెట్టిన అస్త్రాలు.. నరసరాజు సంభాషణలు నవరసరాజు రామారావు అభినయం.. సమరానికి నేడే ఆరంభం.. […]

Read More