-ఫొటో పంపి మరీ దొరికిన దొంగ వీడెవరో రొటీన్‌కు భిన్నమైన దొంగలా ఉన్నాడండోయ్. నేరస్తులు దొంగతనం చేసి పారిపోతుంటే.. ఈ ఘరానాదొంగ మాత్రం, ‘సార్ నేను ఫలానా చోట ఉన్నా. ఆ ఇంటికి వచ్చి మంచి చాయ్ తాగి పోండి సార్’ అంటూ.. తనను గుర్తుపట్టేందుకు ఫొటో కూడా పంపిన ఈ టెక్నాలజీ కేడీ యవ్వారం చూడండి. మరి ఫొటో, లొకేషన్ కూడా పంపితే పోలీసులు గమ్మునుంటారా? లేదు కదా? […]
Read Moreఆయన కళా’రే’డు..
(నేడు సత్యజిత్ రే వర్ధంతి (23.04.1992)సందర్భంగా నివాళి అర్పిస్తూ..) *ఆయన..* భారతీయ సినిమాకి శాశ్వత చిరునామా.. *ఆయన..* డ్రస్సు..అడ్రస్సు..యశస్సు.. అన్నీ సినిమానే.. ఆ సినిమా ఆయనకి హనీమూనే.. ఆయన సినిమా ప్రేక్షకుడికి ఫుల్ మూనే.. ఆ సినిమాకి ఆయన హీమానే..! *సత్యజిత్ రే..* మొత్తం సినిమా ఆయన మస్తిష్కంలోనే ఆవిష్కారం అవుతుంది.. ఆ బుర్రలో సినిమా కొత్త అర్థాలను వెతుక్కుంటుంది.. అవార్డులను రప్పించుకుంటుంది.. మామూలు దర్శకులు తీస్తే అది సినిమా […]
Read Moreమధురమైన పాటకు ఆచూకి జానకి
అలసిపోతే కోయిలమ్మ కోసం వెతికి వెతికి.. ఇదిగో నా గొంతులో దాగి ఉందని గుట్టు చెప్పే ఎలకోకి.. జానకి.. సిరిమల్లె పూవల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు అనగానే తేనెలు కురిపిస్తూ నవ్వే* *బహుముఖి.. జానకి.. దివిలోని గంధర్వ గానానికి భువిలోన ఉనికి.. జానకి.. స్వరాలను నాట్యమాడించే సరాగాల కేకి.. జానకి.. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్నిరీతి లోకంలో.. అంటూ నిప్పులు కురిపించిన చెకుముకి జానకి నీలి మేఘాలలో గాలి […]
Read More