అద్భుతమైన ఆటతో.. చక్కని నడవడితో.. దేశప్రజలను ఆకట్టుకున్న సచిన్ టెండూల్కర్ అందుకే చెరిగిపోని కీర్తి బౌండరీలు దాటుకుంటూ వాళ్ళింటికి చేరిపోయింది..! ఎందరికో ఎన్నో విధాల స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి క్రికెట్ పాఠాలు నేర్పిన దిగ్గజం పాడ్స్, గ్లోవ్స్.. హెల్మెట్..వాటితో పాటు మాస్క్..సానిటైజర్… ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకనాడు తప్పించుకొలేకపోయాడు కరోనా కోరల నుంచి.. అది అటాక్ చేసి హౌస్ దట్ అని అడిగింది మాస్టర్ బ్లాస్టర్ కోరాడు డిఆర్ఎస్ […]
Read More