అభిమాన అభినేత్రి నర్గీస్ దత్ జయంతి నేడు ఆవారాతో తిరిగినా శ్రీ 420 ని లవ్వాడినా.. తన అందంతో.. అభినయంతో ప్రేక్షకులలో ఆగ్ పుట్టించినా.. ఆమె మదర్ ఇండియా! నర్గీస్.. ఒక తరానికి ఆమె దేవత.. ప్రపంచ సినిమాకే రా’రాజ్ కపూర్’ ఆమె అభినయానికి దాసోహం.. ఆమె కంటిచూపు కోసం భుట్టో అంతటివాడే స్టూడియోల ముందు మునిమాపులు పడిగాపులంట.. ఒకనాటి బాలీవుడ్ బాదుషాలే.. ఆ మత్తు కళ్ళ నిషాలో.. మునిగిపోయి […]
Read Moreఆ అగ్ని పేరు కృష్ణ!
రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు.. ఆయన మారుపేరు కృష్ణ.. ఘట్టమ’నేనే’ అల్లూరి.. అన్నట్టు ఆ వేషం సమకూరి.. సూపర్ స్టార్ కొట్టాడు సూపర్ హిట్టు.. మరొకరు చెయ్యలేని స్ధాయిలో.. సినిమా స్కోప్ మీదొట్టు..! దేవుడు చేసిన మనుషులు సెంచరీ.. ఆ వేడుక ఆహ్వాన పత్రం.. కృష్ణ నూరవ చిత్రం పద్మాలయా వారి అల్లూరి సీతారామరాజు.. 1974 మే 1..విడుదల.. అదో పెద్ద గోల.. నందమూరి […]
Read Moreఆ కొకైన్ విలువ 80కోట్లు
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ.80కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. టాంజానియా, కేప్‌టౌన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 4కేజీల చొప్పన కొకైన్ బయటపడిందని తెలిపారు. కొకైన్ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో కొకైన్ పెట్టి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. డ్రగ్స్ తరలిస్తున్నట్టు […]
Read More