సినిమాకి దర్శకుడే కెప్టెన్.. ఇదే నినాదం.. అదే విధానంతో తెరను ఏలిన వేలుపు.. చిత్ర పరి”శ్రమ”కు మేలుకొలుపు.. నిర్మాతలకు కొంగు బంగారం దర్శకరత్న మేధస్సే బాక్సాఫీస్ భాండాగారం.. స్వర్గం నరకంతో మొదలైన విజయ ప్రస్థానం.. తాతా మనవడుతో ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం.. ఆయనే కథ..మాటలు.. పాటలు..స్క్రీన్ ప్లే.. నిర్మాత..దర్శకుడు అపుడపుడు నాయకుడు.. ఇన్ని చేసిన కళాకారుడు ప్రపంచ సినీ చరిత్రలో ఒక్కడే..దాసరి.. ఆయనకు కారెవరూ సరి.. దేనికదే వైవిధ్యం.. […]
Read Moreఇవేమి చదువులు ?
( వాసిరెడ్డి అమర్నాథ్ ) స్కూల్ పిల్లలు ఇంటికొచ్చాక హోమ్ వర్క్ చేస్తారు . హోమ్ వర్క్ అంటే ఇంటి పని . నిజానికది ఇంటిపని కాదు . చదువుకు సంబంధించింది .. స్కూల్ పని .పిల్లలు ఇంటకొచ్చాక చదవాలి . రాయడం ప్రాక్టీస్ చేయాలి . నిజమే కానీ .. 1 . యూకేజీ పిల్లాడు.. కొన్ని పదాలు ఇచ్చి ఒక్కో దాన్ని పదేసి సార్లు రాయమన్నారు . […]
Read Moreఇది చిరంజీవి సినిమానా..
మరి ఖైదీలా లేదే.. గ్యాంగ్ లీడర్ స్థాయి ఎక్కడ.. గూండా..దొంగ.. రౌడీ అల్లుడు.. పోనీ.. మినిమం ముఠామేస్త్రీ రిక్షావోడు… తక్కువలో తక్కువగా బిగ్ బాస్ ఎంత లాస్.. ఎక్కడి మెగాస్టార్ ఎక్కడికి? ఇంతకీ ఈ సినిమాకి కొరటాల డైరక్టరా..!? ఆ మిర్చి ఎక్కడ…! శ్రీమంతుడులోని సందేశం ఏదీ..? జనతాగ్యారేజ్ లో కనిపించిన టెంపో మిస్సింగ్! అసలెక్కడ.. కొరటాల అనే నేను!!?? ఒక మెగాస్టార్.. ఇంకో మెగా పవర్ స్టార్.. కోట్లాది […]
Read Moreఆచార్య సినిమాలో ఏముంది?
చిరంజీవి జగనన్న ను సినిమా రేట్ల కోసం బ్రతిమలాడు కున్నాడు.. YES.. ముఖ్యమంత్రి అంటే అదే మరి.. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ తమ సమస్యలు పెద్దమనసు చేసుకొని అడిగి పరిష్కారం చేసుకోవల్సిందే,, ఎక్కడ తగ్గి పదిమంది కోసం అడిగాడో అక్కడే ఆయన మంచితనం, సమస్యకు పరిష్కారం చూపాడో నాయకుని మంచితనం తెలిసి పోయింది. చిరంజీవి ఇండస్ట్రీ పెద్దకాదు, అన్నా…YES నే.. పెద్ద కాదు. కాని సమస్య జటిలమయినపుడు సామాన్యుడుగా […]
Read Moreమే దుష్మన్ తో నహీ..!
మెషాయర్ తో నహీ.. మగర్ ఏ హాసీ.. జబ్ సే దేఖా.. మైనే తుజ్ కో ముజ్ కో.. షాయరీ ఈ ఆగయా… ఈ పాటలో అద్భుతంగా అభినయించిన రిషికపూర్ చల్గయా.. అప్పట్లో ఆ పిల్లోడి కంటే పెద్దదైన పూబోణి.. అరుణా ఇరానీ.. డెబ్బై నాటౌట్..! ఇప్పటికీ కుర్రకారు ఆమె కోసం లుకౌట్..!! ఆమె నర్తిస్తే.. చప్పట్లు వర్షించాయి.. ఆ ముఖ కవళికలు.. రస గుళికలు.. బాబీలో పొడుగు గౌను […]
Read Moreఎన్టీఆర్ జీవనసాఫల్యానికి చుక్కాని బసవరామ తారకం
తన సతీమణి బసవ రామ తారకం గారి గురించిన ఓ సందర్భాన్ని 1990లో ఎన్టీఆర్ ఓ విలేఖరితో ఇలా పంచుకున్నారు.”చిరంజీవులు చిత్రంలో నాకు కాంటాక్ట్ లెన్స్ పెట్టారు. భోజనం లేకుండా, నిద్రలేకుండా – పాత్రమీద ఏకాగ్రతతో రాత్రీ పగలూ షూటింగ్ లో పాల్గొనడం వలన కంటి చూపు దెబ్బతింది. డాక్టరుగారు పరీక్షించి పూర్తి విశ్రాంతి అవసరమని, కదల కూడదని చెప్పారు. పడుకుని నిద్రపోయాను. రెండు రోజులు గడిచాయి. నెమ్మదిగా కళ్ళు […]
Read More