(నేడు జి.ఆనంద్ వర్ధంతి) దిక్కులు చూడకు రామయ్యా.. ఏ దిక్కుకేగినావు ఆనందయ్యా.. మమ్మల్ని నీ గీతామృత ఆనంద డోలికల్లో విహరింపజేసి ఇప్పుడు దుఖసాగరంలో ముంచి గంధర్వ లోకమున నీ ఆరాధ్య గాయకులు ఘంటసాల..పిబి.. ఎస్పీబి సరసకు చేరినావా.. మళ్లీ రావా.. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక.. ఎంత చక్కగా ఆలపించావయ్యా ఆ గీతం ఎన్నిసార్లు ఆలకించామయ్యా ఎన్నెన్ని సార్లు ఆస్వాదించామయ్యా ఆ గానామృతం.. కల్పనకు నీ పాటే ప్రాణమంటే […]
Read Moreవరల్డ్ రెస్లింగ్ చాంపియన్ షిప్ విజేత మన భారతీయుడే
-వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్ – ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయుడు – రింకూ సింగ్ రాజ్‌పుత్ ఘనత నుదుటిపై త్రిపుండ.. మెడలో రుద్రాక్షమాల.. చేతిలో శ్రీరాముడి పేరు ఉన్న వీర్ మహాన్ లుక్.. చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళుతున్నట్లు కనిపించే ఈ బాహుబలి పేరు రింకూసింగ్ రాజ్‌పుత్. ఇప్పుడీ బాహుబలి.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, ఆసక్తి కలిగించే వరల్డ్ రెస్లింగ్ చాంపియన్‌షిప్ విజేత. అవును. […]
Read Moreఆ పాటలు వింటే అనుభవమ్ము వచ్చు!
అయయో..జేబులొ డబ్బులు పోయెనే.. అయయో..జేబులు ఖాళీ ఆయెనే.. ఈ పాట వింటుంటే తెరపై మెదిలే రేలంగి..రమణారెడ్డితో పాటు పాడిన గాయక ద్వయం మాధవపెద్ది..పిఠాపురం… కళ్ళ ముందు ప్రత్యక్షం.. సాహిత్యం..సంగీతం.. అభినయం.. వీటితో పాటు గాత్రం.. ఆ పాట హిట్టుకు మూలమంత్రం! సత్యం..నాగేశ్వరరావు.. అదేనండి.. మాధవపెద్ది..పిఠాపురం జంట స్వరాలు.. పాటల వరాలు.. కామెడీ..పేరడీ.. హిట్టు గీతాల గారడీ.. ఆ ఇద్దరి పాటలు వింటే కొత్త వారికి అనుభవమ్ము వచ్చు! పిఠాపురం ఘంటసాల.. […]
Read Moreవెలుగుతూనే ఉంది ఆ నవ్వుల ప్రభ
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా.. అంటే.. చలమయ్య వస్తాను.. ఆపైన చూస్తాను.. తొందర పడితే లాభం లేదయా.. ఇలా రమాప్రభ అన్నా తొందరపడి వెళ్ళిపోయాడు అల్లు..! వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను..అసలు విషయము చెబుతాను.. అన్నా వినకుండా తుర్రుమన్నాడు రాజబాబు! వలపుల తాయం పెడితే నీ వలలో నే పడతానని ఆశ పెట్టినా ప్రయాస ఓపలేక జారుకున్నాడు పిలక పద్మనాభం..! జత కట్టిన అల్లు,రాజబాబు.. పద్మనాభం సులభంగా […]
Read Moreపొలంలో యువతిపై కామాంధుల హత్యాచారం
– రేప్ చేసి హత్య చేసిన కామాంధులు – తిరుపతిలో బీ-ఫార్మసీ థర్డ్ ఇయర్ చేస్తున్న యువతి – గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ఘటన – గోరంట్ల పీఎస్ ముందు యువతి మృతదేహంతో బంధువుల ధర్నా ‘‘ నా కూతురు ని గ్యాంగ్ రేప్ చేశారు… ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు చేశారు. పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయడం లేదు. తిరుపతి లో చదువుతున్న నా […]
Read More