‘స‌ర్కారువారి పాట’ సినిమా టికెట్ల రేటు పెంపున‌కు ఏపీ స‌ర్కారు అనుమ‌తి

– టికెట్‌పై రూ.45 పెంపున‌కు అనుమ‌తి – 10 రోజుల పాటు పెరిగిన రేట్ల‌తోనే టికెట్లు – ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజా చిత్రం స‌ర్కారువారి పాట చిత్రానికి సంబంధించి టికెట్ల రేట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి నిచ్చింది. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్ల‌పై రూ.45 మేర‌ […]

Read More