ప్రేమ పేరుతో తేజస్వినిని మోసగించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు

– నిందితుడు సాదిక్‌పై 306, 376, 420 సెక్షన్ల కింద కేసులు – ధర్మవరం డిఎస్పీ రమాకాంత్‌ ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ధర్మవరం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమాకాంత్‌ మాట్లాడుతూ కేసును దిశ పోలీసులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. తేజస్విని మృతదేహానికి పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో […]

Read More

ఇంటర్నేషనల్ డ్రగ్స్‌ పెడ్లర్‌ అరెస్ట్‌

హైదరాబాద్: నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్‌ పెడ్లర్‌‎ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వ్యాపారి ఆశీష్‌ జైన్‌ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. రూ.3.71 కోట్ల నగదును ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ ముసుగులో ఆశీష్‌ జైన్‌ డ్రగ్స్‌ దందా చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ ఫార్మసీ, జేఆర్‌ ఇన్‌ఫినిటీ పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో నిందితుడు ఆశీష్ అమెరికాకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. గత రెండేళ్లలో వెయ్యికి […]

Read More