ఏ బాలీవుడ్ స్టార్ కి నా ఇంటికి వచ్చే అర్హత లేదు: కంగనా

బాలీవుడ్ స్టార్ హీరోలపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మండిపడింది. బాలీవుడ్ స్టార్లు ఎవరూ తనతో నటించేందుకు ఇష్టపడరని… ఎందుకంటే తానంటే వారికి భయమని చెప్పింది. తనతో పని చేసిన వారిని కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు టార్గెట్ చేస్తారని తెలిపింది. అయినప్పటికీ తనతో కలిసి అర్జున్ రాంపాల్ నటించాడంటే నిజంగా గ్రేట్ అని కితాబునిచ్చింది. తన ఇంటికి వచ్చే అర్హత ఏ బాలీవుడ్ స్టార్ కు గానీ, ఏ బీటౌన్ […]

Read More

సినిమా అమ్మ..శాంతమ్మ

అక్కినేనినే అబ్బి అని పిలిచేంత చనువు.. నందమూరి చెంపలనే ఎడాపెడా వాయించి కొరడా కింద పడేయిరా అని శాసించేంత అధికారం.. పాటలు పాడే గుమ్మ.. తెలుగు సినిమా అమ్మ… టాలెంటేమో బహుళ వెండితెర వకుళ.. శాంతకుమారీ మణి.. పుల్లయ్య గారి సతీమణి! ఒకనాటి శశిరేఖ.. మర్నాటి చిత్రాంగి.. తొలినాటి యశోదగా చిరుచిరు నగవులు చిలికే తండ్రీ…ఆంటూ అపురూపంగా గొంతు సవరించిన కుమారి పుల్లయ్య గారి శ్రీమతిగా మారి.. పౌరాణికాల నుంచి […]

Read More

ఒక దశలో..దశకంలో.. ఆయన పాటే ప్రతి నోట

మళ్ళిమళ్ళి పాడాలి ఈ పాట.. ఇదే పాట..ప్రతి చోట.. ఇలాగే పాడుకుంటాను.. స్వరకల్పన సత్యం.. ప్రతి పాట ఓ ఆణిముత్యం.. సరళమైన వాయిద్యాలు.. అందుకే పాటలన్నీ హృద్యాలు.. వింటుంటే పులకించు హృదయాలు..! ఎక్కడి నుంచి లాగేస్తాడో ట్యూను.. నీకే తెలుస్తుంది పోనుపోను నవ్వవే నా చెలీ.. చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను.. వలపులు పొంగే వేళలో.. ఎక్కడో విన్నట్టుండే బాణీ.. గాతా రహే మెరా దిల్.. ఆ…దేవానంద్ గైడ్ సినిమాలో.. […]

Read More