నీ లీల పాడెద దేవ.. ఆ పాట జానకిదైనా ఎన్నో గీతాల్లో లీలమ్మ లీల.. అమ్మ పాటలా హాయిగా నిదురపుచ్చే జోల పదునైదు వేల పాటల అవలీల..! వింత గాథ వినేందుకు రావోయి చందమామ అని కమ్మగా పిలిస్తే ఎచటి నుంచి వీచెనో ఈ చల్లని గాలి.. అనుకుంటూ తెమ్మెరనీ వెంటేసుకు రాడా… అంతేనా.. ఓహో మేఘమాలా.. నీలాల మేఘమాలా.. చల్లగ రావేల.. మెల్లగ రావేల.. ఇలా మబ్బులకూ పిలుపు […]
Read Moreప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బిడ్డ
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ నిలిచింది.నిజామాబాద్‌కు చెందిన 25 ఏళ్ల నిఖత్ 52కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచింది.ఫైనల్‌లో జిత్పోంగ్ జుటామా(థాయ్‌లాండ్)ను ఓడించి కెరీర్‌లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్’ బంగారు పతకం గెలిచింది.భారత్ నుంచి గతంలో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ RL, లేఖ C మాత్రమే ఈ టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచారు.
Read Moreపాటకు వన్నెలద్దిన సిరివెన్నెల!
నా ఉచ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం.. సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది.. నే పాడిన జీవన గీతం ఈ గీతం.. ఒకటా రెండా..మూడువేల మధురగీతాల సుమధుర కలం..! ఓయి.. సీతారామశాస్త్రి.. ఎప్పుడు వచ్చావో.. ఎన్ని పాటలు రాసావో.. సరిగమ పదనిస కరోకరో జరజల్సా.. ఒక చేత్తో విలాసం.. నమ్మకు నమ్మకు ఈ రేయిని.. కమ్ముకు వచ్చిన ఈ హాయిని.. మరో చేత్తో విరాగం.. ఎక్కడ ఉన్నా […]
Read More