విలనీ గోల…రాజనాల

నవ్వితే జనాలు బెంబేలు విలనీలో ఆయనకు జేజేలు కత్తి పట్టిన ఎన్టీఆర్,కాంతారావు.. హీరో ఎవరైనా రాజనాల విలన్ కాకపోతే జీరోలే.. దుర్మార్గానికి పెట్టింది పేరు ఈ శూరసింహుడు.. రామారావుకు మామ.. తెరపై మరో సుయోధన సార్వభౌమ.. సాంఘికాల్లోనూ మెరిసిన దుష్టుడు ప్రతినాయకుడైనా అందరికీ ఇష్టుడు..? జేవురించిన మొహం గూఢచారి 116లో చైనా అహం కండలు తిరిగిన దేహం ఇతగాడిని జయించగలమా అని హీరోల్లోనూ సందేహం.. దుష్టపాత్రల తొలి సూపర్ స్టార్ […]

Read More

రాముడు..భీముడుకి యాభై ఎనిమిదేళ్లు

21.05.1964 విడుదల తెలిసాయిలే..తెలిసాయిలే.. నెలరాజ నీ రూపులు తెలిసాయిలే.. ఒక్క ఎన్టీవోడే తెరకి అందం ఇద్దరుంటే మరీ నిండు.. కనులు పండు.. వాల్మీకి రాముడు.. భారతంలో భీముడు.. ప్యాంటు..చొక్కా తొడిగి ఒకరు అమాయకంగా ఇంకొకరు కాలర్ రాసుకుంటూ అదరగొట్టేశారు(?)! ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు ఒకరి ఇంట్లోకి ఇంకొకరు.. ఇలాంటి ఎన్నో సినిమాలకు అక్కినేని ఇద్దరుమిత్రులు నందమూరి రామారావు రాముడు భీముడు… ఈ రెండు ఓ ట్రెండు..! నచ్చని రాముడు.. […]

Read More

ఎటో వెళ్ళిపోయాడు సీతారావుడు..

సీతారావుడూ..అని పిలిచినట్టున్నాడు *బాలు* డు.. చప్పున పయనమయ్యేడు పాటల మాంత్రికుడు.. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని ఇంతలోనే ఓడి *పోయా* డు.. క్షణ క్షణం అక్షరసేద్యంలో అక్షర లక్షలు పండించిన రాతగాడు.. ఆదిభిక్షువు వాడినేది కోరేది అని మొండికేసాడు.. మధ్యలోనే మనని వదిలేసాడు.. ఎదిగిన కొద్దీ ఒదిగే వినమ్రుడు.. తెలుగు గీతాలను దిక్దిగంతాలకు మోసుకు పోయాడు.. దివినుండి భువికి గంగావతారణం గావించి తాను ఆ దివికే ఏతించినాడు.. – రాజా […]

Read More