డ్రాగా ముగిసిన భారత్, పాకిస్థాన్ పోరు

కరోనా పరిస్థితులు నెమ్మదించడంతో క్రమంగా క్రీడా పోటీల నిర్వహణ ఊపందుకుంటోంది. కరోనా ప్రభావం వల్ల గత రెండేళ్లుగా అనేక టోర్నీలు నిలిచిపోవడం తెలిసిందే. మునుపటితో పోల్చితే ఇప్పుడు కరోనా ప్రభావం నామమాత్రం కావడంతో క్రీడా కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఇండోనేషియాలో ఆసియా కప్ హాకీ టోర్నీ షురూ అయింది. ఇవాళ జకార్తాలో జరిగిన మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా […]

Read More

తెలంగాణ‌లోని చిన్న ప‌ట్ట‌ణాల‌కూ మీషో సేవ‌లు!

దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో రెండో రోజైన సోమ‌వారం తెలంగాణ బృందం స‌త్తా చాటింది. సోమ‌వారం ఒకే రోజు రెండు సంస్థ‌ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ బీమా సంస్థ స్విస్‌రేతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ… తాజాగా ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ మీషోతో రెండో ఒప్పందాన్ని కుద‌ర్చుకుంది. తాజా ఒప్పందం ప్ర‌కారం మీషో సేవ‌లు ఇక‌పై తెలంగాణ‌లోని ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల‌కు కూడా […]

Read More

పోలీసుల ముందు లొంగిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు..

నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఆఫీస్‌కు.. తన కారులోనే స్వయంగా వెళ్లి సరెండర్ అయ్యారు. హత్యకు సంబంధించిన వివరాలన్నీ డీఐజీకి వెల్లడించారు. కాసేపట్లో మేజిస్ట్రేట్‌ ఎదుట అనంతబాబును హాజరుపరచనున్నారు పోలీసులు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు ఎమ్మెల్సీ అనంతబాబు. వ్యక్తిగత వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడంతో చంపేశానని అంగీకరించారు. హత్యలో తానొక్కడినే పాల్గొన్నట్టు వెల్లడించారు. […]

Read More

కమర్షియల్ కళాఖండాల దర్శకేంద్రుడు @ 81

పురాణాల్లో ఇంద్రుడు కాస్త బూతు దేవుడే.. మన సినిమాకి అలాంటోడు రాఘవేంద్రుడే.. అందుకే అతగాడు అయ్యాడు దర్శకేంద్రుడు .. రసికరాజ తగువారము కామా అంటూ ఇన్నాళ్లు తీసి దృశ్యకావ్యాలు ఇప్పుడు కామానికి కామా పెట్టి ఆధ్యాత్మికంగా ఓ కొత్త పరంపర వాటిలోనూ కొనసాగిస్తూ అందాల జాతర..! అన్నమయ్య కీర్తనలు మరదళ్ల నర్తనలు సమపాళ్లలో.. పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవప్రణయ దేవతలకు ఆవాహనం.. పిలక పెట్టి తాళ్ళపాక రొమాన్సు ముదురు […]

Read More