తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

-60 మిలియన్ యూరోలతో విస్తరణ ప్రణాళికలు ప్రకటన – నెల రోజుల కిందనే హైదరాబాద్ లో యూనిట్ ను ప్రారంభించిన కంపెనీ – ఇప్పుడు మరో అదనపు యూనిట్ కోసం నిర్ణయం – దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో మంత్రి కేటీఆర్ తో ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధుల సమావేశం భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా […]

Read More

డూప్లెసిస్ సారథ్యం అలా కాదు: సెహ్వాగ్

-కోచ్ బంగర్, కొత్త కెప్టెన్ డూప్లెసిస్ తో మార్పు వచ్చిందన్న సెహ్వాగ్ -జట్టులో ఒకటి రెండు మినహా పెద్దగా మార్పుల్లేవని వెల్లడి వరుసగా రెండో ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్లే ఆఫ్స్ లో చోటు సంపాదించుకుంది. లక్నో జట్టుతో నేడు పోటీ పడనుంది. ఫైనల్ కు వెళ్లాలంటే లక్నో జట్టుతోపాటు, రాజస్థాన్ జట్లను ఓడించాల్సి ఉంటుంది. కానీ, గతంతో పోలిస్తే ఆర్సీబీ జట్టు […]

Read More

రూ.5,600 కోట్లతో ఏపీలో పెట్టుబ‌డి పెడుతున్నట్టు ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ ప్ర‌క‌ట‌న‌

-క‌ర్నూలు ప‌రిధిలోని ఈ ప్రాజెక్టులో రూ.4,600 కోట్ల పెట్టుబ‌డి -విశాఖ ప్లాంట్ విస్త‌ర‌ణ‌కు రూ.1,000 కోట్లు -గ్రీన్‌కో ప్రాజెక్టులో భాగ‌స్వామిగా ఆర్సెల‌ర్ మిట్ట‌ల్‌  -మొత్తంగా ఏపీలో రూ.5,600 కోట్ల‌ను పెడుతున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌ట‌న‌ ప్ర‌వాస భార‌తీయ పారిశ్రామిక‌వేత్త లక్ష్మి మిట్ట‌ల్ కుటుంబం ఆధ్వ‌ర్యంలోని ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ నిప్ప‌న్ స్టీల్ ఇండియా కంపెనీ ఏపీలో పెట్ట‌నున్న రూ.3,600 కోట్ల పెట్టుబ‌డిపై బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీలోని క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు […]

Read More