– హైదరాబాద్ తయారీ కేంద్రంపై 37 లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతున్న GMM Pfaudler (జిఎంఎం ఫాడులర్ ) మరోఅంతర్జాతీయ కంపెనీ హైదరాబాద్ లో తన తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తోంది. ఫార్మా కంపెనీల కు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్ లను తయారు చేసే GMM Pfaudler (జిఎంఎం ఫాడులర్ ) హైదరాబాద్ తయారీ కేంద్రంపై అదనంగా 3.7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుంది. GMM Pfaudler-ఇంటర్నేషనల్ […]
Read Moreక్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న EMPE డయాగ్నోస్టిక్స్
-హైదరాబాద్ లో క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్న స్వీడన్ కు చెందిన EMPE డయాగ్నోస్టిక్స్ క్షయవ్యాధి (TB) డయాగ్నస్టిక్ కిట్‌లను తయారుచేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు EMPE డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. 25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్ లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. 5 దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించి […]
Read Moreతెలంగాణలో 1400 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన హ్యుండై
-తెలంగాణలో ఏర్పాటు కానున్న మొబిలిటీ క్లస్టర్ -క్లస్టర్‌లో పెట్టుబడి పెట్టనున్న హ్యుందాయ్ -దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో మంత్రి కే తారకరామారావుతో సమావేశమైన హ్యుండై గ్రూప్ ఈరోజు తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కే తారకరామారావుతో దావోస్ లోని తెలంగాణ పెవీలియన్ లో హ్యుండై సిఐఓ యంగ్చో […]
Read Moreయూనికార్న్ స్టార్టప్స్ హబ్‌గా విశాఖ
-వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ -అవసరమైన వనరులు సమకూరుస్తామన్న ముఖ్యమంత్రి -ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామన్న బైజూస్ -పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి -పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని ప్రకటన -సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్న కాయిన్‌స్విచ్ క్యూబర్ -ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామన్న ఈజ్‌మై ట్రిప్ -ఏపీ పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపునిస్తామని […]
Read Moreకొడుకు తప్పుకి తాను ప్రాయశ్చిత్తుడు ఈ దత్తుడు
మదరిండియానే మనువాడిన మనోహరుడు.. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడిన ధీరోదాత్తుడు.. స్థిరచిత్తుడు సునిల్ దత్తుడు..! ఎంత నలిగిపోయాడో.. ఇతగాడేమో నిప్పు.. గారాల బిడ్డ..వ్యసనాల అడ్డా చేస్తుంటే తప్పు మీద తప్పు కొడుకులో పరివర్తన కోసం యాతన.. దేశం నుంచే డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని తపన.. చేస్తూ పాదయాత్ర.. డ్రగ్స్ భూతంపై దండయాత్ర! నిజజీవితంలోనూ హీరోనే మంటల్లో నెచ్చెలి నర్గీస్ ఇతగాడి సాహసాల సీరీస్ కాపాడి కధానాయికను అయ్యాడు ఆమె జీవితానికే […]
Read More