భారత్ లో దశలవారీగా డిజిటల్ కరెన్సీ…

భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన నగదు చెలామణీ, చెల్లింపుల వ్యవస్థలతో ఈ డిజిటల్ కరెన్సీ సమన్వయం చేసుకునేలా ఉండాలని […]

Read More

ఎన్టీఆర్ కి నూరు..మారుమ్రోగిపోవాలి పేరు

మహానుభావుడికి మహాపురస్కారం భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్.. ఆయనకు భారతరత్న రాలేదేమి..? ఊహు..ఇవ్వలేదేమి..?? ఎవరి కంటే తీసిపోయారు ఆయన..నటుడిగా పరిపూర్ణుడు.. రాజకీయవేత్తగా సంచలనం.. వ్యక్తిగా మహానుభావుడు.. ఇంతకంటే ఏం అర్హతలు కావాలి..ఎన్నో రంగాలలో ఎందరినో మించి ఎన్నెన్నో సాధించిన ఒక విశిష్ట వ్యక్తి నందమూరి తారక రామారావు.కొన్ని రంగాల్లో ఆయన రాణించిన తీరు నభూతో నభవిష్యతి.. ఒక్క తెలుగుజాతి మాత్రమే గాక యావత్ భారత సమాజం ఎప్పటికీ మరిచిపోలేని ఒక శిఖర […]

Read More