సినిమాకి దర్శకుడే కెప్టెన్.. ఇదే నినాదం.. అదే విధానంతో తెరను ఏలిన వేలుపు.. చిత్ర పరి”శ్రమ”కు మేలుకొలుపు.. నిర్మాతలకు కొంగు బంగారం దర్శకరత్న మేధస్సే బాక్సాఫీస్ భాండాగారం.. స్వర్గం నరకంతో మొదలైన విజయ ప్రస్థానం.. తాతా మనవడుతో ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం.. ఆయనే కథ..మాటలు.. పాటలు..స్క్రీన్ ప్లే.. నిర్మాత..దర్శకుడు అపుడపుడు నాయకుడు.. ఇన్ని చేసిన కళాకారుడు ప్రపంచ సినీ చరిత్రలో ఒక్కడే..దాసరి.. ఆయనకు కారెవరూ సరి.. దేనికదే వైవిధ్యం.. […]
Read Moreపరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్
తెలుగు సినీ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో క్రమశిక్షణ లోపించిందని అన్నారు. సినిమా షూటింగుల్లో సమయపాలన కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఫిలింమేకర్స్ బయ్యర్ల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ఇప్పటి రోజుల్లో కోట్ల బడ్జెట్ తో […]
Read Moreగ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే గంజాయి అలవాటైంది: ఆర్యన్ ఖాన్
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే క్లీన్‌చిట్ పొందిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (NCB) ఎదుట సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆర్యన్ అమెరికాలో ఉండగానే గంజాయి తాగడాన్ని అలవాటు చేసుకున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా తమతో చెప్పాడని 6 వేల పేజీల చార్జ్‌షీట్‌లో ఎన్సీబీ పేర్కొంది. నిద్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసమే గంజాయి తీసుకునేవాడినని […]
Read Moreస్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి ధరలు పెరుగుతున్న క్రమంలో… నిత్యావసర వస్తువులతో పాటు అన్నింటి ధరలపై వీటి ప్రభావం పడుతోంది. అయితే వారం క్రితం లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో జనాలు కొంత సంతోషించారు. కానీ ఇంతలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. […]
Read More