మసాజ్ పేరుతో వ్యభిచార రొంపిలోకి

– వ్యక్తి ఆత్మహత్య విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. మసాజ్ పేరుతో యువకుడిని ఆకర్షించి అక్కడ తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయటంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలో మసాజ్ మాఫియా రెచ్చిపోతోంది. దానితో పాటు మళ్లీ బ్లాక్ మెయిలింగ్. ఇది తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి(30) అనే వ్యక్తి […]

Read More

తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ బాగోలేదు..మార్చేయండి

– రైల్వే మంత్రికి దర్శకుడు నాగ్ అశ్విన్ విన్నపం తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటుంది. ఈ రద్దీని తట్టుకునేలా తిరుపతి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయబోతోంది. ఈ క్రమంలో […]

Read More