– పెన్షన్ ప్రాసెస్ చేయడానికి 27వేల లంచం డిమాండ్ – తొలి విడుత పదివేలు ఇచ్చిన మహిళ – రెండో విడుత 10వేలు తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ను రెడ్ హ్యాండెగ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్:నాంపల్లిలోని పెన్షన్పేమెంట్ ఆఫీసర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కార్యాలయంలో మాటు వేసిన అధికారులు సీనియర్ అకౌంటెంట్ ఆర్.వెంకట సత్యనాగ ప్రసాద్ 10 వేలు లంచం […]
Read Moreజూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకుని ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఒకరిని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ ఉదయం మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై రాజకీయంగా దుమారం రేగింది. నిందితులను కఠినంగా […]
Read Moreఅది ఆరుద్ర ముద్ర..!
త్వమేవాహం.. ఓ సాహితీ ప్రవాహం.. అంతటి మహాకవే మెచ్చి దాసోహం.. ఆరుద్రకే చెల్లిన ఆరోహం! గేయమైనా..సినీ గీతమైనా ప్రతి పదంలో తన ముద్ర.. ఔను..ఇది రాసింది ఆరుద్ర… అది ఆయన శైలి.. అందుకే అయ్యాడు సినీవాలి! కూనలమ్మ పదాలు పలికితే మురిసిపోవా పెదాలు.. రహదారి బంగళా.. ఆరుద్ర మార్కు సాహితీ మేళా! బీదలపాట్లుతో మొదలైన సినీప్రస్థానం.. పేదరికమే చూపింది చాలా కాలం.. కొళాయి నీరు త్రాగి అక్షరాల పంపు విప్పితే […]
Read Moreస్వరరాగ ప్రవాహం.. సర్వ దేవతల ఆవాహం!
నేడు బాలు పుట్టినరోజు 04.06.1946 నీ పాట ఏడుకొండలలో ప్రతిధ్వనించే అన్నమయ్య కీర్తన.. నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బ్రతికేది.. అని నిలదీసి షిర్డీనాధుని సమాధి నుంచి ధుని సాక్షిగా వెలికి రప్పించిన అపూర్వ ధ్వని.. జయజయ జయజయ వినాయక.. శ్రీ కాణిపాక స్వామికీ ప్రియమైనదే నీ వాణి.. మాలధారణం.. నియమాల తోరణం.. అంటూ భక్తులకు.. అయ్యప్పకు చేశావు కదా అనుసంధానం.. స్వాముల మండల […]
Read Moreబాలుడిపై మదర్సా మత పెద్దల అఘాయిత్యం
– పోక్సో కింద కేసు! గుజరాత్: అహ్మదాబాద్‌లోని బాపునగర్ మదానీ మదర్సాకు చెందిన ఇద్దరు మతపెద్దలు 13 ఏళ్ళ మైనర్ బాలుడిని లైంగికంగా, శారీరకంగా వేధించారు. ప్రస్తుతం బాధితుడు శారదాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మతపెద్దలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. గోమతీపూర్‌లో నివసించే ఒక దినసరి కూలీ తన ఆరుగురు పిల్లల్లో 13 ఏళ్ళ పెద్దవాడిని […]
Read More