బాలసముద్రంలోని అంబెడ్కర్ నగర్ లో నివసిస్తు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోం గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న శాంతపురి చంద్రమోగిలి మద్యం సేవించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. శనివారం ఉదయం కూడా మద్యం సేవించి ఉన్న ఆ హోమ్ గార్డ్ తన ద్విచక్ర వాహనం లో వేట కత్తి పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తన దగ్గర ఉన్న వేట కత్తితో దళిత యువకుడు చింతం […]
Read Moreమైత్రి ప్లాంటేషన్‌పై ఈడీ దాడి…
మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ సంస్థపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఏపీలోని ఒంగోలు కేంద్రంగా రిజిస్టర్ అయిన ఈ కంపెనీ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ భారీ ఎత్తున ఆస్తులను కూడగట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సంస్థ మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రాగా… ఈడీ అధికారులు మంగళవారం కంపెనీకి […]
Read Moreఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు…
మనీ ల్యాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంటిలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో మంత్రి ఇంటిలో 1.80 కిలోల బంగారం, రూ.2.82 కోట్ల నగదు లభ్యమయ్యాయి. ఈ బంగారం, నగదుకు సంబంధించి సత్యేంద్ర జైన్ సరైన వివరాలు చెప్పలేకపోవడంతో వాటిని ఈడీ అధికారులు సీజ్ చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీతో […]
Read Moreగుండమ్మకి షష్టిపూర్తి!
07.06.1962 గుండమ్మకధ..షష్టిపూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి ఇప్పుడు సమీక్ష చేస్తున్నా కూడా తాజాగా చూసి రాస్తున్న అనుభూతి.మనలో చాలా మంది పుట్టక ముందే విడుదలైన ఈ సినిమా విజయనగరంలోని మా వెంకటేశ్వర థియేటర్ తో పాటు ఊళ్లో నాటికి ఉన్న టాకీసులన్నిటిలోను ఎన్నెన్ని సార్లు చూసానో లెక్కే లేదు. టీవీల్లో సరేసరి..ఇప్పుడు వచ్చినా తెరకు అతుక్కుని చూసెయ్యడమే..నా దృష్టిలో గుండమ్మకథ కమర్షియల్ కళాఖండం..అఖండం..!నటీనటులంతా ఎవరి పాత్రకి వారు నూటికి […]
Read Moreఈ సినిమా చూశారా?
ఈ సినిమాని ఎంత మంది చూశారు? చూడకపోతే ఓ సారి చూడండి. సినిమా అంటే ఐదు పాటలు, నాలుగు ఫైట్లే కాదు… కధ కూడా ముఖ్యమే. ఈమధ్య సోషల్ మీడియాలో క్రైం స్టోరీస్, స్పోర్ట్స్ స్టోరీస్ బేస్డ్ సినిమాలు చాలా వస్తున్నాయి… చూశాము.. చూస్తున్నాము కూడా. కానీ రైటర్ సినిమాలో కొత్త కోణం ఉంది. ఉన్నతాధికారి చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి అల్లిన ఓ పధకం చివరకు అతని ప్రాణాలే […]
Read Moreబ్రిటన్ మహిళపై అత్యాచారం
గోవా టూర్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోవా బీచ్‌లోనే కామాంధుడుకు ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తర గోవాలోని అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద బ్రిటిష్ మహిళపై అత్యాచారం జరిగింది. బ్రిటన్‌కు చెందిన బాధితురాలు తన భర్తతో కలిసి గోవా పర్యటనకు వచ్చింది. మధ్య వయస్కురాలైన ఆ మహిళ అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద […]
Read Moreసచిన్‌ను గాయపరిచి పెవిలియన్‌కు పంపాలని అనుకున్నా:అక్తర్
టీమిండియా 2006లో పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలని అనుకున్నానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ సీక్రెట్‌ను వెల్లడించాడు. సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలనే ఉద్దేశంతో పదేపదే అతడికి తగిలేలా బంతులు వేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటి కెప్టెన్ ఇంజమాముల్ హక్ మాత్రం నేరుగా వికెట్లకు బంతిని సంధించాలని పదేపదే చెప్పాడని, కానీ తాను మాత్రం సచిన్ శరీరాన్నే లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరానని చెప్పుకొచ్చాడు. సచిన్‌కు గాయమైతే […]
Read Moreడైరెక్షన్ తరువాత ఆర్టిస్టుగా మారిపోతా:అనిల్ రావిపూడి
జంధ్యాల .. ఈవీవీ .. శ్రీను వైట్ల తరువాత ఆ స్థాయిలో కామెడీని తెరకెక్కించగల దర్శకుడిగా అనిల్ రావిపూడికి పేరు వచ్చింది. ‘ఎఫ్ 3’ సినిమాతో సక్సెస్ ను అందుకున్న ఆయన, ఆ తరువాత సినిమాను బాలకృష్ణతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. “ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా అవసరం .. సక్సెస్ వచ్చింది కదా అని […]
Read Moreసినిమానే క్రియ.. నిర్మాణమే షుక్రియా!
కూటి కోసమో.. కోట్ల కోసమో సినిమాలు తీయలేదు.. సినిమా ఆయన శ్వాస.. నిరంతరం అదే ధ్యాస… పేరులోనే మూవీని పొదుగుకున్న మొఘల్.. శతాధిక చిత్రాల నిర్మాత రామానాయుడు.. ఖరీదైన చిత్రాల షోకిల్లారాయుడు… సురేష్ మూవీస్.. ఈ పేరే గొప్ప చిత్రాలకు చిరునామా.. ప్రతి సినిమాలో ఓ హంగామా.. రాముడిగా..భీముడిగా పౌరాణిక పాత్రల్లో రాణించిన ఎన్టీవోడిని ఒకే సినిమాలో ఇద్దరుగా రాముడు భీముడుగా చూపించిన గడసరి… అక్కినేని కోసం కళాఖండం ప్రేమనగర్ […]
Read More