జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతి కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ధ్రువీకరించారు. అయితే, పోలీసుల విజ్ఞప్తిని బోర్డు అనుమతిస్తుందా? లేదా? అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. బోర్డు కనుక నిందితులైన మైనర్లను విచారించేందుకు అనుమతిస్తే ఈ కేసులో రహస్యంగా మిగిలిపోయిన మరిన్ని […]
Read Moreకదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం
బీహార్‌లోని చంపారన్ జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సెక్కిన బాలికకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబందించి నిందితులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో 17 ఏళ్ల బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ […]
Read Moreఇండియాలో కొనసాగుతున్న గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్..
-ఉద్యోగాలకు రాజీనామా చేసే యోచనలో 86 శాతం మంది! కరోనా మహమ్మారి ఉద్యోగుల జీవన విధానాలను, వారి ఆలోచనాశైలిని సమూలంగా మార్చేసింది. కోవిడ్ సమయంలో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ వచ్చింది. జీవన సమతుల్యత, ఆనందంగా గడపడం కోసం ఉద్యోగులు తక్కువ జీతాలను తీసుకోవడానికి, ప్రమోషన్లను వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. రానున్న 6 నెలల్లో భారత్ లో ప్రస్తుత ఉద్యోగాలకు రాజీనామా చేసే యోచనలో 86 శాతం మంది ఉద్యోగులు […]
Read More