– హైటెక్ రాజధానిలో పోలీసులకు ఇదో హైదరా‘బాధ’ – పోలీసుల పరువుపోయింది ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎవరైనా తమ ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుస్టేషన్‌కు వెళతారు. తమ ఆఫీసులో వస్తువులు ఎవరో కొట్టేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ పోలీసుల ఆస్తినే దొంగతనం చేస్తే, వాళ్లెవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటుంటుందా? కాకపోతే పద్ధతి పద్ధతే కాబట్టి, వాళ్లూ ఫిర్యాదు చేసి తీరాలి. హైటెక్ హంగులతో […]
Read More