సినారె పాటలే వాగ్దేవికి అభిషేకం!

ఆయన పాట రాస్తే.. వాగ్దేవి చరణకింకిణులు ఘల్లుఘల్లుమన కరకంకణములు గలగలలాడగా నర్తించదా.. సరస్వతి వన్నెల దొరసానిగా ముస్తాబై.. తెలుగువారింట జాజిమల్లిగా అక్షర జలకాలాడదా.. సినారె..ఏమి రాస్తిరే అంటూ అంతటి నందమూరి చిలకలేదా ఆ పాటల సిరి! గజల్స్ రాస్తే విజిల్స్.. విశ్వంభరతో భళారే అనిపించుకుని ఆ మహాజ్ఞాని అధిరోహించినాడు జ్ఞానపీఠం అసలు ఆయన ప్రతిపాట ఎదిగే కవులకు ఓ పాఠం! సినారె.. నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు […]

Read More