మంచు విష్ణు సినిమా జిన్నాపై కొత్త వివాదం

మంచు విష్ణు తీస్తున్న కొత్త సినిమా పేరు జిన్నా అని పెట్టారు. గాలి నాగేశ్వరరావు అనే క్యారెక్టర్‌లో మంచు విష్ణు న‌టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిన్నా’ అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని […]

Read More