-రక్షణ శాఖ సంచలన నిర్ణయం భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు త్రివిధ దళాల అధిపతులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు […]
Read More