విండోస్ వాడుతున్న వారు అర్జంటుగా అప్ డేట్ చేసుకోవాలంటున్న మైక్రోసాఫ్ట్

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఓ లోపం ఉన్నట్టు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ లోపం సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడి సమాచారాన్ని తస్కరించడం కానీ, మార్పులుచేర్పులు చేసేందుకు కానీ వీలవుతుందని మైక్రోసాఫ్ట్ ఆందోళన చెందుతోంది. విండోస్ 7, ఆపై వెర్షన్లు ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ సిస్టమ్ ను అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు, సెక్యూరిటీ ప్యాచ్ ను రిలీజ్ చేసింది. వీలైనంత త్వరగా […]

Read More

సాయిపల్లవిపై హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు

కశ్మీర్ పండిట్ల ఊచకోత అంశాన్ని, ఇటీవల ఆవులను రవాణా చేస్తున్న ఓ ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనతో పోల్చిన సినీ నటి సాయిపల్లవి చిక్కుల్లో పడింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, సాయిపల్లవిపై హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు అందింది. కశ్మీర్ ఫైల్స్ సినిమా, గోరక్షకులపై సాయిపల్లవి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Read More

దసరా బరిలో ‘ఏజెంట్’

అఖిల్ తాజా చిత్రంగా ‘ఏజెంట్’ రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోలను చాలా స్టైలీష్ గా చూపించడంలో సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. యాక్షన్ ఎపిసోడ్స్ పై ఆయనదైన ప్రత్యేకమైన ముద్ర కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగు మొదలై చాలా కాలమైంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు రావడం […]

Read More

సేవ ముసుగులో అఘాయిత్యాలు….

-అభం శుభం తెలియని అమాయకపు పిల్లలపై కర్కశ చర్యలు -వెట్టి చాకిరీ చేయిస్తూ లోకం తెలియని బాలికల పై భౌతిక దాడులు -మతిస్థిమితం సరిగా లేని బాలికలపై లైగింక దాడులకు తెగబడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు -ఇబ్రహీంపట్నం అన్నమ్మ దివ్యాంగుల పాఠశాల ఉదంతాలపై ఎన్టీ ఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కన్నెర్ర -అర్ధరాత్రి మూడు గంటల వరకు కొనసాగిన ఆయా శాఖల అధికారుల విచారణ -అధికారుల విచారణలో విద్యార్థులు […]

Read More