సూర్యకాంతం నోరు మూగబోయినవేళ..

సూర్యకాంతం పాత్ర పేరు మీద తీసిన ‘గుండమ్మకథ’కు జూన్ 7 న 60 ఏళ్ళు నిండాయి. తెలుగు కోడళ్ళకు దడపుట్టించే సూర్యకాంతాన్ని చాలామంది మరో సారి గుర్తు చేసుకున్నారు. “తెలుగునాట ఏ తల్లిదండ్రులూ వాళ్ళ కూతుళ్ళకు తన పేరు పెట్టుకోకుండా చేసింది” అంటూ గుమ్మడి చేసిన నిందా పూర్వక స్తుతి గుర్తొస్తే ఆమె ఎంతటి గయ్యాళితనం ప్రదర్శించిందో అర్థమవుతుంది. అలా అర్థశతాబ్దం పాటు అరుపులు, విరుపులతో నోటిదురుసు చూపి ప్రేక్షకులను […]

Read More

మూడుసార్లు జగన్‌ అపాయింట్‌మెంట్‌ అడిగా..ఇవ్వలేదు

– సినీ నటుడు సుమన్‌ ఓటీటీల్లో వచ్చే వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలతపై సెన్సార్‌బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. పి.నైనవరంలో సుమన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఓటీటీల్లో వచ్చే వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలతపై సెన్సార్‌బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. అనంతరం […]

Read More

హింస ఏ రూపంలో ఉన్నా తప్పే:నటి సాయి పల్లవి

” ఈ మధ్య జరిగి‌న ఒక ఇంటర్వూలో నేను పొలిటికల్గా లెఫ్టా రైటా అని అడగినప్పుడు… నేను రెండిట్లో ఏదీ కాదు తటస్థంగా ఉంటాను అని చాలా క్లియర్గా చెప్పాను.మన విశ్వాసాలతో మనకి మనం గుర్తింపునిచ్చుకునే ముందు నేనొక మంచి మనిషిగా ఉండాలి అనుకుంటాను. బాధితుడు ఎవరైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి రక్షణ కల్పించడం మన బాధ్యత. ఇంటర్వ్యూ ఇలా సాగుతుండగా… నేను సమస్యని ఎలా చూస్తాను అనేది […]

Read More

అగ్నిపథ్ ఆదాయం ఎంత? ఎన్ని అపోహలు? అసలు నిజాలు ఇవే!

యువతా తప్పుద్రోవ పట్టవద్దు. నాలుగు సంవత్సరాలలో ఒక అగ్నివీర్ సంపాదన ఇంత ఉంటుంది. సం. 1- 21000 × 12 = 2,52,000 సం 2- 23100 × 12 = 2,77,200 సం. 3- 25580 × 12 = 3,06,960 సం. 4- 28000 × 12 = 3,36,000 4 సం లలో మొత్తం = 11,72,160 రిటైర్మెంట్ అప్పుడు = 11,71,000 మొత్తము = […]

Read More